Skip to main content

Chinnadaana nee kosam - Ishq Movie

 

చిత్రం: ఇష్క్
గాయకులు: రాజ్ హాసన్,సైందవి
గీత రచయిత: కృష్ణ చైతన్య
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్











Discover more Telugu song lyrics → movirock.com/lyrics

హో తెరేబినా జానా కుచ్ భి నహీ మై ఇష్క్ మే మై దీవానా....
ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే అలేబా..
తందానననా అలేబా తందానననా అలేబా
తందానననా తనన తందానతనన
పల్లవి:
ఓ.. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే
అదిరే అదిరే నా మనసే ఎదురే చూసే
చిన్నదానా నీ కోసం ఓ చిన్నదాన నీకోసం....
చిన్నదానా నీకోసం....ఓ చిన్నదాన నీకోసం...
నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం
ఏదైనా ఏమైనా వేచున్న నేను
చిన్నవాడ నీకోసం....చిన్నవాడ నీకోసం
మాటలన్నీ నీకోసం మౌనం అంతా నీకోసం

చరణం 1:
ఓఒ.. కువ్వనే కోయిల ఉండదే రాయిల కొత్త పాత పాడుతుందిలా..
తీయని హాయిలో తేలనీ గాలిలో పెళ్ళిదాకా పరిచయం ఇలా...
హే ఎటువైపెల్లిన నీ నిన్నే చేరనా... మేలిపెడుతు ఇల ముడిపడిపోన...
ఓఒ జాజి కొమ్మే నా చెలి జావళిలే  పాడేనురో...
ప్రేమ అంటే అంతే రో అన్నీ వింతేరో...
వేకువంతా నీకోసం వెన్నెలంతా నీకోసం
ఊసులన్ని నీ కోసం ఊపిరింది నీకోసం
ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే అలేబా..
చరణం 2:
ఓఒ ప్రేమ పుస్తకాలలో లేనే లేని పోలిక రాయటం కాదు తేలికా
మాటలే రావుగా మౌనమే హాయ్ గా భావమైతే బోలెడుందిగా..
నీ నవ్వే సూటిగా తెలిపిందే రాయికా....
చాల్లే తికమక అల్లుకు పోవే...
హో గాలిలోనే రాసిన మన ప్రేమ ఐతే చెదరదులే
అలల అడుగునా మునిగిన తీరం చేరునులే
కాదలైన నీకోసం నీకోసం... ప్రేమ ఐన నీకోసం నీకోసం
లవ్ యు ఐన నీకోసం నీకోసం.... ఇష్క్ ఐన నీ కోసం.


For More Songs Download https://hitsongs.in

Comments

Popular posts from this blog

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బంది...

Kallu moosi Yochisthe కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే - Veeduokkadey Movie

చిత్రం: వీడొక్కడే గాయకుడు: కార్తీక్ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ పాట రచయిత: భువనచంద్ర  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ .... కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ ..... ఇదినిజమా వివరించే ఎల్లోరా మహిమా..... పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్ననే... పరవశమే బలపడగా నేనీవనుకున్ననే ......చేరానే.....   (రెండు సార్లు) చరణం 1. కడలై పొంగినా మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే... మౌనం నిండిన మాటలు మాత్రం మదినిడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం దూరం భారం కాలం అన్ని  దిగదుడుపే ఎదలోకి ప్రేమోస్తే కమ్మెను కలవరమే మిన్నేటి మెరుప్పలె విహరిస్తాను క్షణమే.   (కళ్ళు మూసి...) చరణం 2. ఆశే చిన్న తామర మల్లె వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళి ఉసిగోలిపే అయ్యో భూమి  నన్నే విడచి తనకై చూట్టు వెదికే ఐన దాగే ఎదలో ఏదో ఒక మైకం ఇది ప్రేమ తొలి మలుపా .... తనదైన చెలి తలపా.... ఒక మౌనం ఒక పాశం కుదిపేసే...

Prema Prema Song - Prema desham Movie

చిత్రం: ప్రేమదేశం (1996) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు Discover more Telugu song lyrics → movirock.com/lyrics పల్లవి: ప్రేమా...... ప్రేమా.... ఆ.. ఆ.. ఆ... ప్రేమా...... ప్రేమా... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ... రావా నా వాకిట్లో నీకై..... నే వేచానే... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.... ఆ...... చరణం 1: ఆకాశ దీపాన్నై నే వేచి వున్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా..... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చరణం 2: నిముషాలు శూలాలై వెంటాడ...