Skip to main content

Enduko Emo Tulli Tirigen Manase | ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే - Rangam Movie


ఈ రోజు వారాంతం కదా.. ఏమి చేయాలో తేలిక.. పాటలు విందామని iTunes open చేసి రంగం సినిమా పాటలు పెట్టాను.ఎందుకో ఏమో.... ఈ పాట ఎన్ని సార్లు విన్నానో.. మళ్ళి మళ్ళి వినాలనిపించేలా వుంటుంది.కానీ పాడేటప్పుడు.. చరణం తప్పుగా పాడే వాణ్ణి. అందుకని పాట రాసి చూద్దాం అని వ్రాశాను.సాహిత్య పరంగా కూడా కొంచెం క్లిష్టమైన పాట. తమిళం నుంచి అనువదించడం వలన కూడా అయి వుండవచ్చు.వనమాలి చాలా చక్కగా వ్రాశారు. పదప్రయోగాలు కూడా చాల చక్కగా కుదిరాయీ. దాని తో పాటు హరిస్ సంగీతం చాలా చక్కగా ఇచ్చారు.
మంచి సాహిత్యం,సంగీతం కలబోతే ఈ పాట....


Discover more Telugu song lyrics → movirock.com/lyrics

చిత్రం: రంగం
గాయకులు: శ్రీచరణ్, ఆలప్ రాజు, ప్రశాంతిని
సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్
గీత రచయిత: వనమాలి

 

ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తేసే వెల్లి విరిసెను వయసే ఏఏ....
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగిపోరలేను ఆశే..ఏఏ..
ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రేపు దరి
కనని దరి కనని తీరం
ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం

ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెలి దూరమయ్యే వరసే రేయి కలలుగా విరిసే
ఎందుకో ఏమో రెక్కలేదలకు మొలిచే చిన్ని గుందేనేదో తొలిచే ఒంటరిగా నన్ను విడిచే..యే యే..
ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రేపు దరి కనని దరి కనని తీరం
ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ తడబడుతూ వెలిగే ఉదయం
నువ్వు నేను ఒక యంత్రమా కాలం నడిపే ఓ మహిమా ప్రేమ.....
ఉమ్ హు హు హు ఆహా హాహహ ఉమ్ హు హు హు ఆహా హాహహ
ఉమ్ హు హు హు ఆహా హాహహ

ముద్దులిడిన ఉపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా....
చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరిగెడుతున్నా...
సమీపాని కొచ్చావంటే గుండెల్లో తూఫానే
అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే
నవ్వులతో చంపే మాయే చాల్లే

ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తేసే వెల్లి విరిసెను వయసే ఏఏ....
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగిపోరలేను ఆశే..ఏఏ..
నువ్వు నేను ఒక యంత్రమా కాలం నడిపే ఓ మహిమా ప్రేమ.....

lets go wow wow మేఘాలే తెలుగ్గమ్మాయ్ ఎందుకో ఏమో you looking too black

ఎందుకో మరువన్నానది నామది మరి మరి నీమనసే లవ్లీ చెప్పకనే చెప్పే ప్రేమకు ఇద్దరి చూపులే వంతెనా
Lady looking like a Cindrella Cindrella, naughty లూక్కులిచ్చే ఈ వేళ
Lady looking like a Cindrella Cindrella, నన్ను చుట్టుముట్టే వె..న్నె..లా
Lady looking like a Cindrella Cindrella, naughty లూక్కులిచ్చే  ఈ వేళ
Lady looking like a Cindrella Cindrella, నన్ను చుట్టుముట్టే వె..న్నె..లా

నిలవనికా నిను తెగ వెతికే కనులకేన్ని తపనలు ఏంటో
ఎన్ని సడులు వినపడుతున్నా వీడిపోదు నీ పలుకేంటో..
కలల్లోన నిన్నే కనగా కనుల్నే పొందానో...
కలే కల్లలైయ్యే వేళ కన్నీరై పోతానో నీడనే దోచే పాపే నేనో
ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తిసే వెల్లి విరిసెను వయసే ఏఏ....
ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగిపోరలేను ఆశే..ఏఏ..

ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రేపు దరి కనని దరి కనని తీరం
ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం  (3 సార్లు)
ఏమో ... ఏమో .... ఏమో

Comments

Popular posts from this blog

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బంది...

Kallu moosi Yochisthe కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే - Veeduokkadey Movie

చిత్రం: వీడొక్కడే గాయకుడు: కార్తీక్ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ పాట రచయిత: భువనచంద్ర  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ .... కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ ..... ఇదినిజమా వివరించే ఎల్లోరా మహిమా..... పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్ననే... పరవశమే బలపడగా నేనీవనుకున్ననే ......చేరానే.....   (రెండు సార్లు) చరణం 1. కడలై పొంగినా మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే... మౌనం నిండిన మాటలు మాత్రం మదినిడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం దూరం భారం కాలం అన్ని  దిగదుడుపే ఎదలోకి ప్రేమోస్తే కమ్మెను కలవరమే మిన్నేటి మెరుప్పలె విహరిస్తాను క్షణమే.   (కళ్ళు మూసి...) చరణం 2. ఆశే చిన్న తామర మల్లె వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళి ఉసిగోలిపే అయ్యో భూమి  నన్నే విడచి తనకై చూట్టు వెదికే ఐన దాగే ఎదలో ఏదో ఒక మైకం ఇది ప్రేమ తొలి మలుపా .... తనదైన చెలి తలపా.... ఒక మౌనం ఒక పాశం కుదిపేసే...

Nammavemo Gani Song Lyrics.... Parugu Movie

చిత్రం: పరుగు గాయకుడు: సాకేత్ గీత రచయిత: అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడు: మణిశర్మ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది - చరణం 1: నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నుంచుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది చరణం 2: వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అదరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలి వేసి ఆమెను వీడింది శ్వాసలలో...