Skip to main content

Body Guard Title Song - Body Guard Movie


 


Song Title: Bodyguard
Movie Name: Bodyguard
Starring: Venkatesh, Trisha, Saloni
Music: Thaman S
Singers: Baba Sehgal, Ramya, Naveen Madhav
Lyrics: Bhaskarabhatla Ravi Kumar










Discover more Telugu song lyrics → movirock.com/lyrics

Lyrics in Telugu 

యాల యాల యాల  ఎలా ఎలా యాల
యాల యాల యాల  ఎలా ఎలా యాల
He Make way for the super guardu..
We call him Body guardu..

ఆంజనేయుడు రాముడి బాడీగార్డ్
గోకులనికే కృష్ణుడు బాడీగార్డ్..
సుర్యాచంద్రులు.... నింగికి బాడీగార్డ్
మంచికి ఎప్పుడు ఇతడే బాడీగార్డ్

హే పుట్టగనే ఏ ఏ
నువ్వు పుట్టగనే అమ్మ బాడీగార్డ్
నువ్ ఎదుగుతుంటే నాన్న బాడీగార్డ్..
యాల యాల యాల  ఎలా ఎలా యాల
ఆ పైన నేనే మీకు బాడీగార్డ్
యాల యాల యాల  ఎలా ఎలా యాల

సబ్ కేలియే హు మైనే నహీ గాడ్
బాడ్ కేమో ఐ యాం వెరీ బ్యాడ్
అరె ఆగయా మై ఆయా బాడీ గార్డ్

ఆగి చలో చలో ఏమి కాదు
ధైర్యం నీతో వుంటే భయం రాదు
దిల్లు దమ్ము ఉంటె నీ దారికి అడ్డేలేదు
దుమ్మురేగాలంటే ఆలోచించద్దు.
గాంధి అన్నా హజారే... నీలో కూడా వున్నారే
ఈ దేశానికి ఒక్కొక్కడు ఒక్కో బాడీ గార్డ్

నువ్వు పుట్టగనే అమ్మ బాడీగార్డ్
నువ్ ఎదుగుతుంటే నాన్న బాడీగార్డ్..
యాల యాల యాల  ఎలా ఎలా యాల
ఆ పైన నేనే మీకు బాడీగార్డ్
యాల యాల యాల  ఎలా ఎలా యాల
హే మాట ఇస్తే కట్టు బడే వాడ్
మనసులన్ని దోచుకునే వాడ్
హే ఆంక్ మారే ఆజా బాడీగార్డ్
హి ఇజ్ ద బాడీ గార్డ్....

 

Lyrics in  English

Eelaa.. Eelaa.. Eelaa. ela Eelaa..
Eelaa.. Eelaa.. Eelaa. ela Eelaa..
Eh Make way for the superguardu..
We call him Bodyguardu..
Anjaneyudu Ramudi Bodyguard..
Gokulaaniki Krishnudu Bodyguard..
Surya Chandrulu.. Ningiki Bodyguard..
Manchiki Eppudu Ithade Bodyguard..

Hey.. Puttagane….eh..eh..
Nuv Puttagane Amma Bodyguard..Bodygurad..
Nuv eduguthunte Nanna Bodyguard.. Bodyguard..
Eelaa.. Eelaa.. Eelaa. ela Eelaa..
Ah paina nene meku Bodyguard..
Elaa.. Elaa.. Elaa. ela Eelaa..
Eh sabkeliye Hu mai nai God..
Eh Bad kemo I am Very Bad..
are agaya main aaya Bodyguard..

Aage chalo chalo emi kadu..
Dhairyam Neetho unte bhayam Radu..
Dillu Dammu Unte ne daariki adde ledu..
Dummu regalante Aalochinchoddu..
Gandhi,Anna Hazare.. neelo kuda unnare..
E Deshaniki okkokadu okko Bodyguard..
gasthi kaseddam Hath milao yaar..
Nuv Puttagane Amma Bodyguard..Bodygurad..
Nuv eduguthunte Nanna Bodyguard.. Bodyguard..
Eelaa.. Eelaa.. Eelaa. ela Eelaa..
Ah paina nena meku Bodyguard..
Eelaa.. Eelaa.. Eelaa. ela Eelaa..

Hey.. Maata isthe Kattu Bade Vaad..
Manasulanni Dochukune Vaad..
Heyy.. Aankhmaare aaja Bodyguard..

Comments

  1. [...] Music : Thaman S Singers : Baba Sehgal, Ramya, Naveen Madhav Lyrics: Bhaskarabhatla Ravi kumar Lyrics in Telugu యాల యాల యాల ఎలా [...]

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బంది...

Kallu moosi Yochisthe కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే - Veeduokkadey Movie

చిత్రం: వీడొక్కడే గాయకుడు: కార్తీక్ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ పాట రచయిత: భువనచంద్ర  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ .... కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ ..... ఇదినిజమా వివరించే ఎల్లోరా మహిమా..... పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్ననే... పరవశమే బలపడగా నేనీవనుకున్ననే ......చేరానే.....   (రెండు సార్లు) చరణం 1. కడలై పొంగినా మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే... మౌనం నిండిన మాటలు మాత్రం మదినిడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం దూరం భారం కాలం అన్ని  దిగదుడుపే ఎదలోకి ప్రేమోస్తే కమ్మెను కలవరమే మిన్నేటి మెరుప్పలె విహరిస్తాను క్షణమే.   (కళ్ళు మూసి...) చరణం 2. ఆశే చిన్న తామర మల్లె వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళి ఉసిగోలిపే అయ్యో భూమి  నన్నే విడచి తనకై చూట్టు వెదికే ఐన దాగే ఎదలో ఏదో ఒక మైకం ఇది ప్రేమ తొలి మలుపా .... తనదైన చెలి తలపా.... ఒక మౌనం ఒక పాశం కుదిపేసే...

Nammavemo Gani Song Lyrics.... Parugu Movie

చిత్రం: పరుగు గాయకుడు: సాకేత్ గీత రచయిత: అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడు: మణిశర్మ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది - చరణం 1: నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నుంచుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది చరణం 2: వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అదరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలి వేసి ఆమెను వీడింది శ్వాసలలో...