Skip to main content

Niharika.. Niharika Nuvve - Oosaravelli | ఊసరవెల్లి... ఓ నీహారిక నీహారిక నువ్వే



 Discover more Telugu song lyrics → movirock.com/lyrics

చిత్రం : ఊసరవెల్లి

గీత రచయిత: అనంత్ శ్రీ రామ్
గాయకులు:  విజయ్ ప్రకాష్, నేహ బాసిన్
సంగీతదర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్

ఓ నీహారిక నీహారిక నువ్వే నా దారికా దారికా
నీహారిక నీహారిక నువ్వే నేనిక.......
ఓ నీహారిక నీహారిక నువ్వే నా కోరిక నాకోరిక
నీహారిక నీహారిక నువ్వయ్యానిక....
మ్ మ్ మ్ నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి అంటుంది నా ప్రాణమే
నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి అంటుంది నా హృదయమే...
ఓ నీహారిక నీహారిక నువ్వే నా దారికా రారాధిక
నీహారిక నిహారిక నువ్వే నేనిక.......
నీ పై ఇష్టమెంతుందో అంటే చెప్పలేను నిన్నే ఇష్టపడ్డనంటా నంతే
నాకే ఇన్ని చేయాలని నిన్నేం కోరుకోను నాతో ఎప్పుడు ఉంటానంటే చాలంతే...
ఓ నీహారిక నీహారిక నువ్వే నా దారికా రారాధిక
నీహారిక నిహారిక నువ్వే నేనిక.......
రెండు రెప్పలు ముతపడవుగా నువ్వు దగ్గరుంటే
రెండు పెదవులు తెరుచుకోవుగా నువ్వు దూ..రమైతే....
రెండు చేతులు ఊరుకోవుగా నువ్వు పక్కనుంటే
రెండు అడుగులు వెయ్యలేనుగా నువ్వు అం..దనంటే...
ఇద్దరోక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాకా రెండు అన్న మాటేందుకో...
ఒక్కసారి నచెంతకోచ్చినావు నిన్నింక వదులుకోను చేయందుకో...
ఓ నీహారిక నీహారిక నువ్వే నా దారికా రారాధిక
నీహారిక నిహారిక నువ్వే నేనిక.......
ఓ నీహారిక నీహారిక నువ్వే నా కోరిక నాకోరిక
నీహారిక నీహారిక నువ్వయ్యానిక....
నువ్వు ఎంత తప్పు చేసిన ఒప్పులాగే ఉంది
నువ్వు ఎంత హద్దు దాటినా ముద్దుగానే ఉంది
నువ్వు ఎంతగా తిట్టిపోసినా తియ్య తియ్యగుంది
నువ్వు ఎంతగా బెట్టు చూపినా హాయిగానే ఉంది
జీవితానికివ్వలె చివరి రోజు అన్నట్టు మాటాడుకున్నముగా..
ఎన్ని మాటలవుతున్న కొత్త మాటల్లెనో గురుతుకొచ్చే వింతగా
ఓ నీహారిక నీహారిక నువ్వే నా దారికా దారికా
నీహారిక నీహారిక నువ్వే నేనిక.......

Comments

Popular posts from this blog

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బంది...

Kallu moosi Yochisthe కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే - Veeduokkadey Movie

చిత్రం: వీడొక్కడే గాయకుడు: కార్తీక్ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ పాట రచయిత: భువనచంద్ర  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ .... కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ ..... ఇదినిజమా వివరించే ఎల్లోరా మహిమా..... పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్ననే... పరవశమే బలపడగా నేనీవనుకున్ననే ......చేరానే.....   (రెండు సార్లు) చరణం 1. కడలై పొంగినా మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే... మౌనం నిండిన మాటలు మాత్రం మదినిడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం దూరం భారం కాలం అన్ని  దిగదుడుపే ఎదలోకి ప్రేమోస్తే కమ్మెను కలవరమే మిన్నేటి మెరుప్పలె విహరిస్తాను క్షణమే.   (కళ్ళు మూసి...) చరణం 2. ఆశే చిన్న తామర మల్లె వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళి ఉసిగోలిపే అయ్యో భూమి  నన్నే విడచి తనకై చూట్టు వెదికే ఐన దాగే ఎదలో ఏదో ఒక మైకం ఇది ప్రేమ తొలి మలుపా .... తనదైన చెలి తలపా.... ఒక మౌనం ఒక పాశం కుదిపేసే...

Prema Prema Song - Prema desham Movie

చిత్రం: ప్రేమదేశం (1996) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు Discover more Telugu song lyrics → movirock.com/lyrics పల్లవి: ప్రేమా...... ప్రేమా.... ఆ.. ఆ.. ఆ... ప్రేమా...... ప్రేమా... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ... రావా నా వాకిట్లో నీకై..... నే వేచానే... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.... ఆ...... చరణం 1: ఆకాశ దీపాన్నై నే వేచి వున్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా..... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చరణం 2: నిముషాలు శూలాలై వెంటాడ...