Love Ante Caring Friend ante Sharing | లవ్ అంటే కేరింగ్ ....... ఫ్రెండ్ అంటే షేరింగ్.. ఊసరవెల్లి - Usaravelli Movie from hitsongs.in
ప్రేమ కి, స్నేహానికి వుండే తేడాని అనంత్ శ్రీరామ్ చాలా బాగా వివరించి చెప్పాడు. అది కూడా అర్ధవంతంగా, కామెడిగా, ఉదాహరణల తో వివరించాడు..ఈ పాట వినటానికే కాకుండా, పాడుకోవాటానికి , సరదాగా హమ్ కూడా చేయొచ్చు.
కానీ ఈ పాటలో కొన్నిఇంగ్లీష్ పదాలు వాడారు. ఇది దేవి శ్రీ ప్రసాద్ స్టైల్ అని చెప్పచ్చు.ఈ తరం యువకులు తెలుగు లో ఇంగ్లిష్ ని కలిపి మాట్లాడుతున్నారు. కానీ దీని వలన తెలుగు భాష ఉనికి కోల్పోయీ..ఇటు తెలుగు కాకుండా... అటు ఇంగ్లీష్ కాకుండా ... తెంగ్లిష్... అనే క్రొత్త బాష పుట్టుకు వాచ్చే ప్రమాదం పొంచి వుంది. కావునా మన రచయితలు, సంగీత దర్శకులు ఇటువంటివి ప్రోత్సహించాకూడదు. ఎందుకంటే సినిమా ద్వారా, సంగీతం ద్వారా చాలా మందిని ప్రభావితులవ్వచ్చు. అది మన సంస్కృతి ని మార్చివేస్తుంది

For More Songs Download https://hitsongs.in
చిత్రం: ఊసరవెల్లి
గాయకుడు: ఫ్రాన్సిస్కో కాస్తేల్లెనో
గీతరచయిత: అనంత్ శ్రీరామ్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
పల్లవి:
లవ్ అంటే కేరింగ్ .......ఫ్రెండ్ అంటే షేరింగ్........ఎట్టుందో పిల్ల బోలో నా ఫ్హ్రేమింగ్
ఏంటో నీ ఫీలింగ్ చెప్పేయ్వె డార్లింగ్ .....ఎటు అంటే అటు తిపుతలే నా స్టీరింగ్
లవ్ అంటే దొంగల్లె సీక్రెట్గా కలవలే....ఫ్రెండ్ అంటే దొరలగా మీటయ్యే చాన్స్ లే
లవ్ అంటే రెడ్ రోసీ కోపంగా వుంటాదే.......ఫ్రెండ్ షిప్ వైట్ రోసే కూల్ గా వుంటాదే....
ఓ సారి లవ్ బెటరంటాడు...... ఓ సారి ఫ్రెండ్ గ్రేట్ అంటాడు.......ఏ ఎలా విడుంటాడో వీడికే డౌటు
ఓ సారి డియర్ అని అంటాడు .......ఓ సారి ఫియర్ అని అంటాడు....
ఏ మూడ్ లో ఎప్పుడు వుంటాడో నో అప్ డేటు
చరణం 1:
నీ కంట నీరోస్తే నా కర్చిఫ్ అందిస్తా ..... అది మళ్ల్లి శుబ్రంగా కడిగిచేయ్ wait చేస్తా
నీ కాళ్ళు నొప్పంటే నేను నిన్నే మోసకేలతా దింపాక నిన్నే నా కాళ్ళు నొక్కిస్తా
సిమ్ కార్డు తెమ్మంటే సెల్ ఫోన్ తెచ్చిస్తా....నువ్వు స్విచ్ ఆఫ్ లో వున్నా రింగ్ టోన్ మోగిస్తా
అడ్రస్ చెప్పంటే డ్రాప్ చేసి వచ్చేస్తా పెట్రోలు కై నీ క్రెడిట్ కార్డు గీకేస్తా
(లవ్ అంటే కేరింగ్ .......ఫ్రెండ్...)
చరణం 2:
లవ్ అంటూ చెప్పాలంటే ఐ లవ్ యు చాలే దోస్తీ ని వివరించాలంటే భాషే సరిపోదే....
తప్పంతా నీదైన నే సారీ చేపుతాలే.... ఫ్రెండ్ షిప్ లో ఇగో లేదని నే చూపిస్తాలే........
నిన్నైనా నేడైనా ..నేడైనా రేపైనా..రేపైనా ఏనాడైనా ...నీ తోడుంటా
ఎండైనా వానైన....కన్నీరున్న దారైనా ఏమైనా కాని తోడుండే వాడె ఫ్రెండ్ అంటా

Comments
Post a Comment