గాయకుడు: శ్రీ హరి చరణ్
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
గీత రచయిత: చంద్రబోస్
For More Songs Download https://hitsongs.in
పల్లవి:
చిరు చిరు చిరు చినుకై కురిశావే ఏ..ఏ.యే..యే..
మరుక్షణమున మరుగై పోయవే.... ఏ..ఏ.యే..యే..
నువ్వే ప్రేమబాణం.. నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే
గాలై ఎగిరేను ప్రాణం..........
చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే
ఎదనే నీతో ఎత్తుకేళ్ళావే..................................( చిరు చిరు .....)
చరణం:
దేవత ఒకేఒక దేవత ముఖాముఖీ అందమే చూడగా ఆయువే చాలునా
గాలిలో తనేకదా పరిమళం చెలి సఖి అనుమతే కోరగా పూవ్వులే పుయునా
సిగా లో కురులే మేఘల్లలే ఆడేవేళ గుండెల్లోన మేరుపెమేరిసే చూపే మైమరచే
చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమేయాల..చెంగు చెంగు అడుగుల్లోన మదిమురిసే
ఎదనే తనతో ఎత్తుకెళ్ళి౦దె .......
తోడుగా ప్రతి క్షణం వీడక అనుక్షణం ఆమెతో సాగనా ఆమేనా స్పందన...
నేలపై పడే ఎద నీడనే చక చకచేరనా ఆపనాగుండెలో చేర్చనా....
దారం బదులు ప్రాయంతోనే కట్టేసిందే గాయంలాగా కోసేసిందే హాయిగా నవ్వేసిందే
నాలోనేను మౌనంగానే మాటడేస్తే మొత్తం తాను వింట్టువుంటే తీయగా వేధిస్తుండే

చిరు చిరు చిరు చినుకై కురిసావే ఏ..ఏ.యే..యే..

Comments
Post a Comment