Manchu Kurise Vellalo | మంచు కురిసే వేళలో .... మల్లె విరిసే దెందుకో - Abhinandana Movie from hitsongs.in
ఈ చిత్రం లోని అన్ని పాటలు ఒక్కోటి ఒక్కో అద్భుతం అంటే అతిశయోక్తి కాదేమో...ఈ గీత రచయిత వేటూరి..నిజంగా ఒక మహా కవి..ఈ రోజు ఆయన మన మధ్య లేకపోయినా అయన రాసినా ప్రతి పాట ఆయన్ని మనమద్యలో ఉంచుతుంది. వేటూరి గారు మనల్నిప్రశ్న వేస్తున్నారా? లేక ఆశ్చర్యాని వ్యక్తం చేస్తున్నారా?
నిజంగానే...నాకు అనిపిస్తునది... మంచు కురిసినప్పుడు మల్లె పూవ్వు ఎందుకు విరబూస్తుంది?... అలాగే ఆ సమయంలో మనసు ఎందుకు మురుస్తుంది?
మనలో చాలా మందికి ఈ అనుభవం వుండదు.... వారి కోసం.
వేటూరి కలం నుంచి జాలువారిన ఈ పాట . మంచు పూవ్వులను మీ మీద కూమ్మరిస్తుంది..
అలాగే ఇళయరాజా సంగీత మాంత్రికుడు.. అయన చేసే సంగీత మాయలో మైమరచి పోనివారుండరు. పాటలోని సంగీతం మనల్ని మరో లోకం తీసుకువెళ్తుంది.
For More Songs Download https://hitsongs.in
చిత్రం : అభినందన
గానం: బాలు, జానకి
రచన: వేటూరి సుందరరామ్మూర్తి
స్వరకల్పన: ఇళయరాజా
మంచు కురిసే వేళలో .... మల్లె విరిసే దెందుకో....
మల్లె విరిసే మంచులో... మనసు మురిసేదెందుకో....
ఎందుకో ఏ విందుకో.... ఎవరితో పొందుకో.........
ఎందుకో ఏ విందుకో.... ఎవరితో పొందుకో.........
చరణం: 1)
నీవు పిలిచే పిలుపులో... జాలువారే ప్రేమలో......(2సార్లు)
జలకమాడే పులకరించే సంబరంలో...........
జలదరించే మేని లో ... తొలకరించే మెరుపులో....
ఎందుంకా వంపులో.... ఏమిటా సొంపులో... ||మంచు కురిసే||
చరణం: 2)
మొలక సిగ్గూ బుగ్గలో....మొదటి మూద్దు ఎప్పుడో....(2సార్లు)
మన్మధునితో జన్మవైరం చాటినపుడో.......
ఆరిపోని తాపము అంతు చూసేదేప్పుడో....(2సార్లు)
మంచులే వెచ్చనీ చిచ్చులైనప్పుడో......
For More Songs Download https://hitsongs.in
Comments
Post a Comment