చిత్రం: గోవిందా..గోవిందా
గాయకులు: బాలు,చిత్ర
సంగీతం: కోటి
గాయకులు: బాలు,చిత్ర
సంగీతం: కోటి
Discover more Telugu song lyrics → movirock.com/lyrics
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరానంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా (అందమా)
అడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా అందనంటే అందమా
ఆకలుండదే దాహముండదే
ఆకతాయి కోరిక కొరుక్కు తింటదీ
ఆగనంటదే దాగనంటదే
ఆకుచాటు వేడుక కిర్రెక్కమంటదీ
వన్నె పూల విన్నపాలు విన్నా నమ్మి
చిటికెనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
రాసి పెట్టి వుంది గనక నిన్నే నమ్మి ఊసులన్ని
పూస గుచ్చి ఇస్తా సుమ్మి
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత(అందమా)
వేయి చెప్పినా లక్ష చెప్పినా
లక్ష్య పెట్టడే ఎలా ఇదేమి విలవిలా
తీయతీయగా నచ్చ చెప్పనీ
చిచ్చుకొట్టనీ ఇలా వయ్యారి వెన్నెల
నిలవనీడు నిదరపోడు నారాయణ
వగలమారి వయసు పోరు నా వల్లన
చిలిపి ఆశ చిటికలోన తీర్చెయ్యనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా
ఆడుకో నాయనా అర్చావా తీర్చవా చింత(అందమా).
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా (అందమా)
అడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా అందనంటే అందమా
ఆకలుండదే దాహముండదే
ఆకతాయి కోరిక కొరుక్కు తింటదీ
ఆగనంటదే దాగనంటదే
ఆకుచాటు వేడుక కిర్రెక్కమంటదీ
వన్నె పూల విన్నపాలు విన్నా నమ్మి
చిటికెనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
రాసి పెట్టి వుంది గనక నిన్నే నమ్మి ఊసులన్ని
పూస గుచ్చి ఇస్తా సుమ్మి
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత(అందమా)
వేయి చెప్పినా లక్ష చెప్పినా
లక్ష్య పెట్టడే ఎలా ఇదేమి విలవిలా
తీయతీయగా నచ్చ చెప్పనీ
చిచ్చుకొట్టనీ ఇలా వయ్యారి వెన్నెల
నిలవనీడు నిదరపోడు నారాయణ
వగలమారి వయసు పోరు నా వల్లన
చిలిపి ఆశ చిటికలోన తీర్చెయ్యనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా
ఆడుకో నాయనా అర్చావా తీర్చవా చింత(అందమా).

Comments
Post a Comment