Skip to main content

Kavali Kavali Nene Nee Lokam Kavali |కావాలి..కావాలి... మొగుడు.. - Mogudu Movie

చిత్రం: మొగుడు
గాయకులు: మధుమిత, బాబు శంకర్
రచయిత: సిరివెన్నెల
సంగీతం: బాబు శంకర్









Discover more Telugu song lyrics → movirock.com/lyrics
కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి...
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి.....
మగవాడివి ఇతే చాలదు మొగుడివి కుడా అవ్వాలి...
మొగలిపువ్వుల వెన్ను నిమురుతూ మగువకు హామీ ఇవ్వాలి...
ఇచ్చేందుకు ఏమి మిగలని నిరుపేదవి ఐపోవాలి....
వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి....

కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి...
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి.....

ఇంట్లో... వుంటే... కొంగు వదలవని... /2/
తిట్టే విరసం కావాలి.....
గడప దాటితే ఇంకా రావని కొట్టే విరహం కావాలి..
నిద్దట్లో నువ్వు కలవరించిన అది నా పేరే కావాలి...
ఆవునో కాదో అనుమానంతో నేనే మేలుకొని వుండాలి...
నేనే లేని ఒక్క క్షణం బ్రతకలేను అనుకోవాలి...
అందుకనే వందేళ్ళపాటు నీ ప్రాణం నాకే ఇవ్వాలి...

కావాలి..ఆఈ ....ఈ ..ఈ....
కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి...
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి.....

చీకటినైన చుడనివ్వనని ...
చీకటినైన చుడనివ్వనని చేరి నన్ను చుట్టేయ్యాలి ....
చెప్పకూడని ఉసులు చెప్పే రెప్పల సడి వినగలగాలి ..
నాలో తెగువను పెంచేలా నువ్వు కొంచెం లోకువ కావాలి...
నేను రేచ్చిపోతుంటే ఎంతో అణకువగా ఓదిగుండాలి ...

నువ్వంటూ నేనంటూ నాలో కరిగిపోవాలి ..
చెప్పనితనమే చెప్పే బొమ్మవయి కొత్త కోత్తగా రావాలి....

కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి...
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి.....
మగవాడివి ఇతే చాలదు మొగుడివి కూడా కావాలి..
మొగలిపువ్వుల వెన్ను నిమురుతూ మగువకు హామీ ఇవ్వాలి...
ఇచ్చేందుకు ఏమి మిగలని నిరుపేదవి ఐపోవాలి....
వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి.....

For More Songs Download https://hitsongs.in
 

Comments

Popular posts from this blog

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బంది...

Kallu moosi Yochisthe కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే - Veeduokkadey Movie

చిత్రం: వీడొక్కడే గాయకుడు: కార్తీక్ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ పాట రచయిత: భువనచంద్ర  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ .... కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ ..... ఇదినిజమా వివరించే ఎల్లోరా మహిమా..... పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్ననే... పరవశమే బలపడగా నేనీవనుకున్ననే ......చేరానే.....   (రెండు సార్లు) చరణం 1. కడలై పొంగినా మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే... మౌనం నిండిన మాటలు మాత్రం మదినిడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం దూరం భారం కాలం అన్ని  దిగదుడుపే ఎదలోకి ప్రేమోస్తే కమ్మెను కలవరమే మిన్నేటి మెరుప్పలె విహరిస్తాను క్షణమే.   (కళ్ళు మూసి...) చరణం 2. ఆశే చిన్న తామర మల్లె వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళి ఉసిగోలిపే అయ్యో భూమి  నన్నే విడచి తనకై చూట్టు వెదికే ఐన దాగే ఎదలో ఏదో ఒక మైకం ఇది ప్రేమ తొలి మలుపా .... తనదైన చెలి తలపా.... ఒక మౌనం ఒక పాశం కుదిపేసే...

Prema Prema Song - Prema desham Movie

చిత్రం: ప్రేమదేశం (1996) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు Discover more Telugu song lyrics → movirock.com/lyrics పల్లవి: ప్రేమా...... ప్రేమా.... ఆ.. ఆ.. ఆ... ప్రేమా...... ప్రేమా... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ... రావా నా వాకిట్లో నీకై..... నే వేచానే... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.... ఆ...... చరణం 1: ఆకాశ దీపాన్నై నే వేచి వున్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా..... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చరణం 2: నిముషాలు శూలాలై వెంటాడ...