చిత్రం: సితార (1984)
గాయకులు : బాలు,జానకి
రచయిత: వేటూరి
సంగీతం: ఇళయరాజా
గాయకులు : బాలు,జానకి
రచయిత: వేటూరి
సంగీతం: ఇళయరాజా
For More Songs Download https://hitsongs.in
పల్లవి:
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా.. మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైన.. మైనా
మిలమిల మెరిసిన తార.. మిన్నుల విడిన సితార.."2"
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా..ఓ.. మైనా
కలలను పెంచకు కలతలు దాచకు ఏమైనా..ఓ మైనా!!

కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా.. మైనా
చరణం:1
అడగనులే చిరునామా ఓ మైనా.. ఊ మైనా
చిరునవ్వె పుట్టిల్లు నీకైనా నాకైనా..
తారలకే సిగపువ్వ..తారాడే సిరిమువ్వ.."2"
హరివిల్లు రంగుల్లో వర్ణాలే..
చిలికిన చిలకవు, ఉలకవు పలకవు, ఓ మైనా..ఏ మైనా!!
చరణం:2
ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా..
మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా..
ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ.."2"
వినువీధి వీణంలో రాగంలా..
ఆశల ముంగిట ఉహాల ముగ్గులు నిలిపేనా ఏ మైనా!!
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఊ మైన.. మైనా
తోలకరి వయసుల మిణుగురు సొగసులదీమైనా..మైనా
మిలమిల మెరిసిన తార..మిన్నులవిడిన సితార..
గుడికే చేరని దీపం, పడమటి సంధ్యా రాగం..
మదువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా..ఓ మైనా
చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా!!
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైన.. మైనా
తోలకరి వయసుల మిణుగురు సొగసులదీ మైనా..మైనా.

Comments
Post a Comment