Skip to main content

Choora Choora Choopule...Panjaa movie songs from hitsongs.in


చిత్రం: పంజా
గాయకుడు: యువన్ శంకర్ రాజా 
గీతరచయిత: రామజోగ్గయ్య శాస్త్రి
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా













For More Songs Download https://hitsongs.in


నీ... చుర చుర చుర చూపులే పంజా
సలసలసల ఊపిరే పంజా
నరనరమున నేత్తురే పంజా అణుఅణువున సత్తువే పంజా
అదుపెరుగని వేగమే పంజా ఆదరని పెనుధైర్యమే పంజా....
పెదవంచున మౌనమే పంజా....
పదునగు ఆలోచనే పంజా..
ఏ.. చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి...
తప్పదనే యుద్దముగా వేకువ చూడదా రేపటి కాంతి...
ఆకాశం నీ పంజా...అది గెలవాలి అసలైనా గుండె దమ్ముగా...
ఆవేశం నీ పంజా..అడుగేయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా...

ఆటు పోటు లేనే లేని సాగరమే ఉంటుందా...?
ఎత్తు పల్లం లేనే లేని రాదారంటు ఉందా?
ఆకురాలని కొమ్మరేమ్మలు చిగురయ్యే వీలుందా..?
ఏదేమైనా తుదివరకు ఎదురీత సాగాలిగా....
ఏ..అడుగడుగు అలజడిగా... నీ జీవితమే నీ శత్రువు కాగా..
బెదిరించే ఆపదనే... ఎదిరించే గుణమేగా పంజా..
ఆకాశం నీ పంజా...అది గెలవాలి అసలైనా గుండె దమ్ముగా...
ఆవేశం నీ పంజా..అడుగేయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా...


Lyrics in English:
Singer: Yuvan Shankar Raja

Lyricist: Ramajogaiah Sastry

Music Director: Yuvan Shankar Raja

Nee chura chura chura choopule panjaa..
Sala sala sala oopire panjaa..
Nananaramuna netture panjaa..
Anuvanuvuna sattuve panjaa..
Adhuperugani vegame panjaa
Adarani penu Dhairyame panjaa..
Pedavanchuna mouname panjaa..
Padunagu aalochane panjaa...
Cheekatilo cheekati ga moosina musugaa aa nippula banthi...
Tappadane yuddhamugaa vekuva choodadaa repati kanthi...
Aakaasame nee panjaa adi gelavaali asalainaa gunde dhammu gaaa...
Aavesam nee panjaa... Adugeyyali chedunamtham chese chaitanyam ga...

Aatu potu lene leni saagarame untundaa..?
Yettu pallam lene leni raadaarantu unda..?
Aakuraalani kommaremmalu chigurayye veelundaa..?
Yedemainaa thudhi varaku yedureetha saagaali gaa...
Adugadugu alajadi gaaa... Nee jeevithame setruvu kaagaa..
Bedirinche aapadane.. Yedirinche guname panjaa...
Chura chura chura choopule panjaa..
Sala sala sala oopire panjaa.. Nananaramuna netture panjaa..
Anuvanuvuna sattuve panjaa.. Aduperugani vegame panjaa
Adarani penu Dhairyame panjaa.. Pedavanchuna mouname panjaa..
Padunagu aalochane panjaa...
Aakaasame nee panjaa adi gelavaali asalainaa gunde dhammu gaaa...
Aavesam nee panjaa... Adugeyyali chedunamtham chese chaitanyam ga...

For More Songs Download https://hitsongs.in

 

Comments

  1. [...] Source: http://www.tel-vel.com/lyrics/choorachoopule-panjaa/ చిత్రం: పంజా [...]

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie from HitSongs.in

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బందింప..తాడేది లేదు సఖి

Nammavemo Gani Song Lyrics.... Parugu Movie from HitSongs.in

చిత్రం: పరుగు గాయకుడు: సాకేత్ గీత రచయిత: అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడు: మణిశర్మ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది - చరణం 1: నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నుంచుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది చరణం 2: వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అదరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలి వేసి ఆమెను వీడింది శ్వాసలలోన తల దాచి జాలి

Gala Gala Paruthunna Song Lyrics- Pokiri Movie from HitSongs.in

చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ గీతరచయిత: కందికొండ నేపధ్య గానం: నిహాల్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా -2 నా కోసమై నువ్వలా కన్నీరుల మారగా నా కెందుకో వున్నది హాయీగా - 2 గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా చరణం 1: వయ్యారి వానలా వాన నీటిలా ధారగా వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా వెన్నేటి ధారలా వేచి నువిలా చాటుగా పొమ్మన్న పోవేలా చేరుతావిలా నా లోనా హో వహోవా … నీ అల్లరి హో వహోవా హో వహోవా… బాగున్నది హో వహోవా.. గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా చరణం 2: girl i'm watchin' your booty cuz you make me make me feel so naughty let's go out tonight and party girl I'm watchin' your veepi cuz to love you forever is my duty so feel it oh my baby చరణం 3: చామంతి రూపమా తాళలేవుమా రాకుమా ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా హిందోళ రాగమా మేళ తాళమా గీతమా కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా హో వహోవా… ఈ లాహిరీ … హో వహోవా… హో వహోవా… నీ కే మరీ