చిత్రం: చెలి
గాయకి: బాంబే జై శ్రీసంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్
గీత రచయిత: భువనచంద్ర
For More Songs Download https://hitsongs.in
పల్లవి:
మనోహర నా హృదయము నే ఓ మదువనిగా మలచినానంట..
రతీవర ఆ తేనలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంటా.... /2/
నా యవ్వనమ్మే నీ పరమై పూలకించే వేళ...
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా....ఆఅ....
చరణం:
1. జడి వానై ప్రియ నన్నే చేరుకొమ్మా...
శ్రుతి మించుతోంది దాహం ఒక పాన్పు పై పవళిద్దాం....
కసి కసి పందాలెన్నొ ఏన్నొ కాసి..నను జయించుకుంటే నేస్తం..
నా సర్వస్వం అర్పిస్తా...ఎన్నటికి మాయదుగా..
చిగురాకు తోడిగె ఈ బంధం..
ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం...

సుదాకర ఆ తేనలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంటా.... //2
ఓ ప్రేమ ప్రేమ....ఆ….
2. సందెవేళ స్నానం చేసి నన్ను చేరి …
నా చీరా కొంగుతో ఓల్లు నువ్వు తుడుస్తావే అదో కావ్యం…మ్మ్మ్….
దొంగ మల్లె ప్రియ ప్రియ సడే లేక ..
వెనకల నుండి నన్ను హత్తుకుంటావే అదో కావ్యం…
నీ కోసం మదిలోనె గుడి కట్టినానని తెలియనిదా…
ఓ సారి ప్రియమార ఓడి చేర్చుకోవా నీ చెలి నీ….

Comments
Post a Comment