చిత్రం: ఖడ్గం
గాయకీ: సుమంగళిగీత రచయిత: సిరివెన్నెల
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
For More Songs Download https://hitsongs.in
నువ్వు నువ్వు నువ్వే నువ్వు..
నువ్వు నువ్వు నువ్వూ...వువువువు....
నాలోనే నువ్వు.. నాతోనే నువ్వు.. నా చుట్టూ నువ్వు.. నేనంతా నువ్వు...
నా పెదవి పైన నువ్వు.. నా మెడ వొంపున నువ్వు...
నా గుండె మీద నువ్వు... ఒళ్లంతా నువ్వు...
బుగ్గల్లో నువ్వు.. మొగ్గల్లె నువ్వూఉ...మూద్దోస్తే నువ్వూ...వూఉ.ఊఊ....
నిద్దర్లో నువ్వూ..పొదుల్లో నువ్వు...ప్రతి నిమిషం నువ్వు..వు..వు..వు..వూఊ...
నువ్వు నువ్వు నువ్వే నువ్వు..
నువ్వు నువ్వు నువ్వూఉ...
చరణం:
నువ్వు నువ్వు నువ్వె నువ్వు..నువ్వు నువ్వు నువ్వూఉ...
మైమరపిస్తు నువ్వూ..మురిపిస్తుంటే నువ్వూ..నే కోరుకునే నా మరోజన్మ నువ్వు
కైపేక్కిస్తు నువ్వూఉ...కవ్విస్తుంటే నువ్వు..నాకే తెలియని నా కొత్త పేరు నువ్వూ...
నా అందం నువ్వు..ఆనందం నువ్వు...నేనంటే నువ్వు..వు..వువువు...
నా పంతం నువ్వు...నా సొంతం నువ్వూ...
నా అంతం నువ్వు...వువువువువు....
నువ్వు నువ్వు నువ్వె నువ్వు..
నువ్వు నువ్వు నువ్వూఉ....

- నా వయసుని వేదించె వెచ్చదనం నువ్వు...
నా మనసుని లాలించె చల్లదనం నువ్వు..
పైటే బరువనిపించె పచ్చితనం నువ్వు....
బయటపడలనిపించె పిచ్చితనం నువ్వు...
నా ప్రతి యుద్ధం నువ్వూ...నా సైన్యం నువ్వు...
నా ప్రియ శత్రువు నువ్వూ...నువ్వూ..నువ్వు...
మెత్తని ముల్లె గిల్లె తోలి చినుకె నువ్వు...
నచ్చే కష్టం నువ్వు...నువ్వూ...ఊఉ...ఊ..ఊ.. నువ్వూఊ...ఊఉ...
నువ్వు నువ్వు నువ్వే నువ్వు..
నువ్వు నువ్వు నువ్వూఉ... - నా సిగ్గుని దాచుకొనె కౌగిలివే నువ్వు...
నా వన్ని దొచుకొనె కోరికవే నువ్వు...
మునిపంటి తో నను గిచ్చే నేరానివి నువ్వు...
నా నడుముని నడిపించె నేస్తానివి నువ్వు..
తీరని దాహం నువ్వు...నా మొహం నువ్వు....
తప్పని స్నేహం నువ్వు...నువ్వ్వు...
తీయనీ గాయం చేసే అన్యాయం నువ్వు..
ఐనా ఇష్టం నువ్వూఉ..నువ్వూఉ..ఊఊఉ......నువ్వ్వ్వూఊఉ....
నువ్వు నువ్వు నువ్వె నువ్వు..నువ్వు నువ్వు నువ్వూఉ...
మైమరపిస్తు నువ్వూ..మురిపిస్తుంటే నువ్వూ..నే కోరుకునే నా మరోజన్మ నువ్వు
కైపేక్కిస్తు నువ్వూఉ...కవ్విస్తుంటే నువ్వు..నాకే తెలియని నా కొత్త పేరు నువ్వూ...
నా అందం నువ్వు..ఆనందం నువ్వు...నేనంటే నువ్వు..వు..వువువు...
నా పంతం నువ్వు...నా సొంతం నువ్వూ...
నా అంతం నువ్వు...వువువువువు....
నువ్వు నువ్వు నువ్వె నువ్వు..
నువ్వు నువ్వు నువ్వూఉ....
For More Songs Download https://hitsongs.in
Comments
Post a Comment