చిత్రం: పంజా
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
Discover more Telugu song lyrics → movirock.com/lyrics
అనుకోనేలేదుగా కలకానే కాదుగా..
కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే
అనుకుంటే చాలుగా కనువిందే చేయగా ...
కదిలోచ్చే తీరమల్లె కలిసా నేనే..
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస ..మరో జగమైతే మనమేలే
సుఖాలన్నీ మన చుట్టూ చేరేనే
శుభాలన్ని మన చుట్టమయ్యే.. నేడే
ఐదు కాలాల సాక్షిగా .. నాల్గు కాలాల సాక్షిగా
మూడు పూటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగా
కొంటె దూరాలు కొద్దిగా... కంటి నేరాలు కొద్దిగా
కొన్ని కౌగిళ్ళు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగా
ఉల్లాసమే ఉద్యోగామాయే.... సంతోషమే సంపాదనాయే...
ఇదే బాటై ఇదే మాటై... ఇలాగే లోకలనేలాలిలే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస ..మరో జగమైతే మనమేలే
అనుకోనేలేదుగా కలకానే కాదుగా..
కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే
అనుకుంటే చాలుగా కనువిందే చేయగా ..
కదిలోచ్చే తీరమల్లె కలిసా నేనే..
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస ..మరో జగమైతే మనమేలే.

Comments
Post a Comment