చిత్రం: ఆరెంజ్
సంగీతం: హరిస్ జై రాజ్
గాయకుడు: కార్తీక్
గీతరచయిత: వనమాలి
సంగీతం: హరిస్ జై రాజ్
గాయకుడు: కార్తీక్
గీతరచయిత: వనమాలి
For More Songs Download https://hitsongs.in
పల్లవి:
చిలిపిగా చూస్తావలా, పెనవెస్తావిలా నిన్నే ఆపెదేలా..
చివరికి నువ్వే అల, వెస్తావె వల, నీతో వేగేదెలా...
ఓ ప్రేమ కన్నుల్లో వాలె రోజు ఎంతో బాగుంది నీ కల
కొన్నళ్ళే అందంగా ఊరిస్తుంది.. ఆపై చేదేక్కుతోందిలా
కడదాఖా ప్రేమించే దారేదో పోల్చేదేలా...

చరణం 1:
నిన్నే ఇలా... చేరగా.....మాటే మార్చి మాయె చేయ్యలా...
నన్నే ఇక నన్నుగా.... ప్రేమించని ప్రేమేగా...
ఊపిరే... ఆగేదాకా.... ఏదో ఒక తోడు౦డలా...
నన్నింతగా... ఊరించేస్తూ అల్లెస్తుంది నీ సంకెళ
కోరస్:
కొంచెం మధురము కొంచెం విరహము....ఇంతలో నువ్వు నరకం
కొంచెం స్వర్గము కొంచెం శాంతము గొంతులో జారు గరళం
కొంచెం పరువము కొంచెం ప్రణయము గుండెనే కోయు గాయం
కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకే ఇంద్రజాలం
చరణం 2:
ఇన్నాళ్ళుగా సాగిన ప్రేమనుంచి వెరై పోతున్నా...
మళ్ళి మరో గుండెతో.... స్నేహం.... కోరి వెళ్తున్నా
ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా...
ఒక్కో క్షణం ఆ సంతోషం... నాతో పాటు సాగేదెలా ఎలా...

చివరికి నువ్వే అల, వెస్థావె వల, నీతో వేగేదెలా...
ఓ ప్రేమ కన్నుల్లో వాలె రొజు ఎంతో బాగుంది నీ కల
కొన్నళ్ళే అందంగా ఊరిస్తుంది ఆపై చేదేక్కుతోందిలా
కడదాఖా ప్రేమించే... దారేదో పోల్చేదేలా...
కోరస్:
కొంచెం మధురము కొంచెం విరహము ఇంతలో నువ్వు నరకం
రంప౦పర రంపంపర రంపా రంపపంపం

కొంచెం మధురము కొంచెం విరహము....
కొంచెం పరువము కొంచెం ప్రణయము...

Comments
Post a Comment