Skip to main content

Gabbar Singh Dil se Dil se - Gabbar Singh

గాయకులు: కార్తీక్, శ్వేతా మోహన్చి
గీత రచయిత: భాస్కరభట్ల రవి కుమార్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్













Discover more Telugu song lyrics → movirock.com/lyrics

పల్లవి:

దిల్ సే  దిల్ సే  నీ ఊహల్లో.... ఎగసే ఎగసే ఆనందంలో....

పడి దోర్లేస్తున్న నీలాకాశం లో...

మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో

చెలి దూకేస్తున్న తికమక లోయల్లో....

తొలి తొలి చూపుల మాయ తొలకరిలో తడిసిన హాయా....

తనువుల తకదిమి చూసా ప్రియాయా......ఆఆఆఆ.........

గుండె జారి గల్లంతయిందే.... తీరా చూస్తే  నీ దగ్గర ఉందే.....

నీలో ఏదో తీయ్యని విషముందే...నా ఒంట్లోకి సర్రున పాకిందే....

దిల్ సే  దిల్ సే  నీ ఊహల్లో..... ఎగసే ఎగసే ఆనందంలో

పడి దోర్లేస్తున్న నీలాకాశం లో...

చరణం 1:

నా గుండెలోన మాండొలిన్ మోగుతున్నదే...

ఒళ్ళు తస్సదియ్య స్ప్రింగు లాగ ఊగుతున్నదే ... ఓ సనమ్ ..నాలో సగం.....

పైట పాలపిట్ట గుంపు లాగ ఎగురుతున్నదే...

లోన పానిపట్టు యుద్దమేదో జరుగుతున్నదే... నీ వశం .. నే నీ కసమ్

పిల్లి కళ్ళ చిన్నదాని మళ్ళి మళ్ళి చూసి వెల్లకిలా పడ్డ ఈడు ఈల వేసే

కల్లు తాగి కోతిలాగా పిల్లి మొగ్గలేసే....ఓ.....

గుండె జారి గల్లంతయిందే.... తీరా చూస్తే  నీ దగ్గర ఉందే.....

నీలో ఏదో తీయ్యని విషముందే... నా ఒంట్లోకి సర్రున పాకిందే....

చరణం 2:

రెండు కళ్ళలోన కార్నివాల్ జరుగు తున్నదే

వింతహాయి నన్ను వాలీబాల్ ఆడుతున్నదే..ఈ సుఖం అదో...రకం...

బుగ్గ పోస్ట్ కార్డు ముద్దు ముదర్రేయ్య మన్నదే..

లేఖ పొతే సిగ్గు ఊరు దాటి వెళ్ళనందే ఈక్షణం.. నీరీక్షణం....

హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాదే..

చుక్క వేసుకున్న ఇంత కిక్కు రాదే లబ్ డబ్ మాని గుండె దండనక ఆడే హో.....

గుండె జారి గల్లంతయిందే.... తీరా చూస్తే  నీ దగ్గర ఉందే.....

నీలో ఏదో తీయ్యని విషముందే... నా ఒంట్లోకి సర్రున పాకిందే....

 

దిల్ సే  దిల్ సే  నీ ఊహల్లో.... ఎగసే ఎగసే ఆనందంలో

పడి దోర్లేస్తున్న నీలాకాశం లో...

మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో

చెలి దూకేస్తున్న తికమక లోయల్లో....ఓ హో..హో.



 

Comments

Popular posts from this blog

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బంది...

Kallu moosi Yochisthe కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే - Veeduokkadey Movie

చిత్రం: వీడొక్కడే గాయకుడు: కార్తీక్ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ పాట రచయిత: భువనచంద్ర  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ .... కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ ..... ఇదినిజమా వివరించే ఎల్లోరా మహిమా..... పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్ననే... పరవశమే బలపడగా నేనీవనుకున్ననే ......చేరానే.....   (రెండు సార్లు) చరణం 1. కడలై పొంగినా మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే... మౌనం నిండిన మాటలు మాత్రం మదినిడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం దూరం భారం కాలం అన్ని  దిగదుడుపే ఎదలోకి ప్రేమోస్తే కమ్మెను కలవరమే మిన్నేటి మెరుప్పలె విహరిస్తాను క్షణమే.   (కళ్ళు మూసి...) చరణం 2. ఆశే చిన్న తామర మల్లె వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళి ఉసిగోలిపే అయ్యో భూమి  నన్నే విడచి తనకై చూట్టు వెదికే ఐన దాగే ఎదలో ఏదో ఒక మైకం ఇది ప్రేమ తొలి మలుపా .... తనదైన చెలి తలపా.... ఒక మౌనం ఒక పాశం కుదిపేసే...

Nammavemo Gani Song Lyrics.... Parugu Movie

చిత్రం: పరుగు గాయకుడు: సాకేత్ గీత రచయిత: అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడు: మణిశర్మ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది - చరణం 1: నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నుంచుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది చరణం 2: వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అదరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలి వేసి ఆమెను వీడింది శ్వాసలలో...