గీత రచయిత: వనమాలి
సంగీత దర్శకుడు: మిక్కీ జే మేయర్
For More Songs Download https://hitsongs.in
పల్లవి:
పాదమెటు పొతున్నా పయనామది నాకైనా
అడుగు తడబడుతున్నా తోడు రానా
చిన్న ఎడబాటైనా కంట తడి పెదుతున్నా
గుండె ప్రతి లయలోనా నేను లేనా
ఓ మై ఫ్రెండ్...తడి కన్నులనే తుడిచిన నేస్తమా..
ఓ మై ఫ్రెండ్...ఒడిదుడుకులలో నిలచిన స్నేహమా....
ఊఊ......ఊఊఊఊ...
చరణం 1:
అమ్మ ఒడిలో లెని పాశం నేస్తమల్లె అల్లుకుంది
జన్మకంతా తీరిపొని మమతలెన్నొ పంచుతొంది
మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరా లొకి మారే
మొహమాటల్లే లెని కళే జాలువారే...
ఒంటరైన ఓటమైనావెంట నడిచే నీడ నీవే
ఓ మై ఫ్రెండ్...తడి కన్నులతో తుడిచిన నేస్తమా..

చరణం 2:
వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే
నిన్ను చూస్తేచిన్ననాటి చేతలన్ని చెంత వాలే
గిల్లి కజ్జాలెన్నోఇలా పెంచుకుంటు తుళ్ళింతల్లో తేలే స్నేహం
మొదలు తుదలు తెలిపే ముడే వీడకుందే
ఒంటరైన ఓటమైనా వెంట నడిచే నీడ నీవే

Comments
Post a Comment