చిత్రం: జోడి
గాయకులు: శ్రీనివాస్, సుజాత
గీతరచయిత: భువనచంద్ర
సంగీతం: A.R. రెహమాన్
గాయకులు: శ్రీనివాస్, సుజాత
గీతరచయిత: భువనచంద్ర
సంగీతం: A.R. రెహమాన్
Discover more Telugu song lyrics → movirock.com/lyrics
పల్లవి:
నను ప్రేమించానను మాట కలనైన చెప్పేయ్ నేస్తం…
కలకాలం బ్రతికేస్తా….
పువ్వుల యదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం…
ఇక ఒర్పదే నా హృదయం
సత్యము అసత్యము పక్క పక్కనే ఉంటాయ్ పక్క పక్కనే
చూపుకి రెండు ఒక్కటే
బొమ్మ బోరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే
అయిన రెండు వేరులే….

కలకాలం బ్రతికేస్తా
చరణం 1:
రేయిని మలిచి…ఇ,ఇ,ఇ…ఆ ఆ ఆ….
రేయిని మలిచి కనుపాపలుగా చేశావు కనుపాపలుగా చేశావు
చిలిపి వెన్నెలతో కన్నులు చేశావు
మెరిసే చుక్కల్ని తెచ్చి వేలి గోళ్ళుగా మలిచి మెరుపులా తీగను తెచ్చి పాపిటగా మలిచావు
వేసవి గాలులు పిల్చి వికసించే పువ్వులు తెచ్చి మంచి గంధలెన్నో పూసి వేణువు మలిచావు
అయినా మగువా మనసును శిలగా చేసినవే
వలచే మగువా మనసును శిలగా చేసినవే

చరణం 2:
వయసును తడిమి నిదురలేపింది నీవేగా నిదుర లేపింది నీవేగా
వలపు మధురిమలు నిలిపింది నీవేగా
గాలి నేలా నింగి, ప్రేమ ప్రేమించే మనసు వివరము తెలిపినదేవరో
ఓ ప్రేమ నీవేగా
గంగై పొంగే మనసు కవితల్లె పాడుతూ పోతూవుంటే
తుంటరి జలపాతంలా కమ్ము కున్నది నీవేగా
అయినా ప్రియుడా మనసుకి మాత్రం దూరమైనావే
కరుణే లేక మనసును మాత్రం వీడి పోయావే

కలకాలం బ్రతికేస్తా.

Comments
Post a Comment