Skip to main content

Champaka Maala Song - Kandireega Movie

చిత్రం: కందిరీగ (2011)
సంగీతం: తమన్
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
నేపధ్య గానం: కార్తీక్, సుచరిత













Discover more Telugu song lyrics → movirock.com/lyrics


పల్లవి:

Oh Yamaa Lovely baby
My one and only baby
I'm missing you like crazy
Oh tell me gal you always be my love
Oh.. Oh.. O..

Oh Yamaa Lovely baby
My one and only baby
I'm missing you like crazy
oh tell me gal you always be my love

I am flowing like a river
Just be with me forever
I won't let you go never
Oh come to me gal you are in my mind

చంపకమాల.. నన్ను చంపకే బాలా
నా దరికి రావా.. నన్ను నీలో దాచుకోవా..ఆ..
చంపకమాల.. నన్ను చంపకే బాలా
నాకు దొరికిపోవా.. నన్ను నీతో పంచుకోవా..ఆ..

బాబ్బాబు నీ మంచే కోరి wanna tell you something
వెంట పడినా ఏం లాభం లేదు I can give you nothing
నా problems నాకున్నాయంటా understand my feelings

Oh Yamaa Lovely baby
My one and only baby
I'm missing you like crazy
oh tell me gal you always be my love

I am flowing like a river
Just be with me forever
I won't let you go never
Oh come to me gal you are in my mind

చరణం 1:

కల్లోకొస్తే నువ్వు.. లేచి నుంచుంటా
నిద్దరంటూ రాకా.. జోల పాడంటా
బుజ్జిగాడి గోలే వినమంటా
హాయో ఇష్కని వెంటే రాకంటా.. నువ్వు రిస్కున పడిపోతావంటా
హే నాకున్నదొకటేనంటా.. అది నా మాట వినబోదంటా
అరె నువ్వంటే పడి చస్తదంటా.. దాన్ని కంట్రోలు చేయలేని తంటా
నువ్వు లవ్వు చెయ్యలేనంటూ ఎస్కేపై పోతుంటే.. నోటారు వేడెక్కి అల్లాడిపోతాదే..
అల్లాడిపోతాదే.. అల్లాడిపోతాదే.. చిట్టి గుండే..ఏ..
Understand my feelings..

Oh Yamaa Lovely baby
My one and only baby
I'm missing you like crazy
oh tell me gal you always be my love
చంపకమాల.. నన్ను చంపకే బాలా..

చరణం 2:

ఆస్తి పాస్తులన్నీ పిచ్చ సూపరే.. వాస్తు లెక్కలన్నీ నచ్చినాయిలే
ఆగలేక అర్జెంటైనాదే..
నేను రోజా పువ్వే అవునంటా.. ముల్లు గుచ్చేస్తుంది వద్దంటా
నేను కోరేది నీ దగ్గరుందే.. అది లేకుంటే ఏదోలా ఉందే
వయసు నీ మీద బెంగెట్టుకుందే.. దాచిపెట్టింది తెచ్చియ్యమందే
దాన్ని అత్తర్లో ముంచేసి.. పాకెట్లో చుట్టేసి... పువ్వుల్లో పెట్టేసి.. నా చేతికిచ్చేయ్ ..
నా చేతికిచ్చేయ్.. నా చేతికిచ్చేయ్.. నీ చిట్టి గుండే..ఏ..

Wanna tell you something..

Oh Yamaa Lovely baby
My one and only baby
I'm missing you like crazy
oh tell me gal you always be my love
Oh..O..

I am flowing like a river
You gonna get me never
You gotta think it over
Our destiny can never become one.

చంపకమాల.. నన్ను చంపకే బాలా..



Comments

Popular posts from this blog

Gandapu gaalini Songs Lyrics - Priyuralu Pilichindi Movie

  చిత్రం: ప్రియురాలు పిలిచింది (2000) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: ఏ.ఎం. రత్నం, శివగణేష్ నేపధ్య గానం: శంకర్ మహదేవన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: లేదని చెప్ప..నిమిషము చాలు లేదన మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ..న్యాయమా..ఆ ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకో జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ..ఆ న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటె..మౌనమా..ఆ..ఆ..ఆ.. మౌనమా..ఆ..ఆ చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన మాట తట్టుకోమంటే.. మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1: హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బంది...

Kallu moosi Yochisthe కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే - Veeduokkadey Movie

చిత్రం: వీడొక్కడే గాయకుడు: కార్తీక్ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ పాట రచయిత: భువనచంద్ర  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ .... కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే ఏ ఏ ఏ ..... ఇదినిజమా వివరించే ఎల్లోరా మహిమా..... పసిచిలకా పసిచిలకా నీ కలనే కన్ననే... పరవశమే బలపడగా నేనీవనుకున్ననే ......చేరానే.....   (రెండు సార్లు) చరణం 1. కడలై పొంగినా మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలే... మౌనం నిండిన మాటలు మాత్రం మదినిడవే దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం దూరం భారం కాలం అన్ని  దిగదుడుపే ఎదలోకి ప్రేమోస్తే కమ్మెను కలవరమే మిన్నేటి మెరుప్పలె విహరిస్తాను క్షణమే.   (కళ్ళు మూసి...) చరణం 2. ఆశే చిన్న తామర మల్లె వెచ్చని గుండెని పొడిచే మౌనం కొంచెం బలపడి మళ్ళి ఉసిగోలిపే అయ్యో భూమి  నన్నే విడచి తనకై చూట్టు వెదికే ఐన దాగే ఎదలో ఏదో ఒక మైకం ఇది ప్రేమ తొలి మలుపా .... తనదైన చెలి తలపా.... ఒక మౌనం ఒక పాశం కుదిపేసే...

Nammavemo Gani Song Lyrics.... Parugu Movie

చిత్రం: పరుగు గాయకుడు: సాకేత్ గీత రచయిత: అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడు: మణిశర్మ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది - చరణం 1: నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నుంచుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది చరణం 2: వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అదరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలి వేసి ఆమెను వీడింది శ్వాసలలో...