చిత్రం: పంజా గాయకుడు: యువన్ శంకర్ రాజా గీతరచయిత: రామజోగ్గయ్య శాస్త్రి సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా For More Songs Download https://hitsongs.in నీ... చుర చుర చుర చూపులే పంజా సలసలసల ఊపిరే పంజా నరనరమున నేత్తురే పంజా అణుఅణువున సత్తువే పంజా అదుపెరుగని వేగమే పంజా ఆదరని పెనుధైర్యమే పంజా.... పెదవంచున మౌనమే పంజా.... పదునగు ఆలోచనే పంజా.. ఏ.. చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి... తప్పదనే యుద్దముగా వేకువ చూడదా రేపటి కాంతి... ఆకాశం నీ పంజా...అది గెలవాలి అసలైనా గుండె దమ్ముగా... ఆవేశం నీ పంజా..అడుగేయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా... ఆటు పోటు లేనే లేని సాగరమే ఉంటుందా...? ఎత్తు పల్లం లేనే లేని రాదారంటు ఉందా? ఆకురాలని కొమ్మరేమ్మలు చిగురయ్యే వీలుందా..? ఏదేమైనా తుదివరకు ఎదురీత సాగాలిగా.... ఏ..అడుగడుగు అలజడిగా... నీ జీవితమే నీ శత్రువు కాగా.. బెదిరించే ఆపదనే... ఎదిరించే గుణమేగా పంజా.. ఆకాశం నీ పంజా...అది గెలవాలి అసలైనా గుండె దమ్ముగా... ఆవేశం నీ పంజా..అడుగేయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా... Lyrics in English: Singer: Yuvan Shankar Raja Lyricist: Ramajogaiah Sastry M...
for More songs visit https://hitsongs.in