Skip to main content

Posts

Showing posts from December, 2011

Anukone ledhugaa... Panjaa Movie from hitsongs.in

చిత్రం: పంజా సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా   For More Songs  Download  https://hitsongs.in అనుకోనేలేదుగా కలకానే కాదుగా.. కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే అనుకుంటే చాలుగా కనువిందే చేయగా ... కదిలోచ్చే తీరమల్లె కలిసా నేనే.. ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస ..మరో జగమైతే మనమేలే సుఖాలన్నీ మన చుట్టూ చేరేనే శుభాలన్ని మన చుట్టమయ్యే.. నేడే ఐదు కాలాల సాక్షిగా .. నాల్గు కాలాల సాక్షిగా మూడు పూటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగా కొంటె దూరాలు కొద్దిగా... కంటి నేరాలు కొద్దిగా కొన్ని కౌగిళ్ళు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగా ఉల్లాసమే ఉద్యోగామాయే.... సంతోషమే సంపాదనాయే... ఇదే బాటై ఇదే మాటై... ఇలాగే లోకలనేలాలిలే ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస ..మరో జగమైతే మనమేలే అనుకోనేలేదుగా కలకానే కాదుగా.. కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే అనుకుంటే చాలుగా కనువిందే చేయగా .. కదిలోచ్చే తీరమల్లె కలిసా నేనే.. ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస ..మరో జగమైతే మనమేలే. For More Songs  Download  https://hitsongs.in  

Body Guard Title Song - Body Guard Movie from hitsongs.in

  Song Title: Bodyguard Movie Name: Bodyguard Starring: Venkatesh, Trisha, Saloni Music: Thaman S Singers: Baba Sehgal, Ramya, Naveen Madhav Lyrics: Bhaskarabhatla Ravi Kumar For More Songs  Download  https://hitsongs.in Lyrics in Telugu  యాల యాల యాల  ఎలా ఎలా యాల యాల యాల యాల  ఎలా ఎలా యాల He Make way for the super guardu.. We call him Body guardu.. ఆంజనేయుడు రాముడి బాడీగార్డ్ గోకులనికే కృష్ణుడు బాడీగార్డ్.. సుర్యాచంద్రులు.... నింగికి బాడీగార్డ్ మంచికి ఎప్పుడు ఇతడే బాడీగార్డ్ హే పుట్టగనే ఏ ఏ నువ్వు పుట్టగనే అమ్మ బాడీగార్డ్ నువ్ ఎదుగుతుంటే నాన్న బాడీగార్డ్.. యాల యాల యాల  ఎలా ఎలా యాల ఆ పైన నేనే మీకు బాడీగార్డ్ యాల యాల యాల  ఎలా ఎలా యాల సబ్ కేలియే హు మైనే నహీ గాడ్ బాడ్ కేమో ఐ యాం వెరీ బ్యాడ్ అరె ఆగయా మై ఆయా బాడీ గార్డ్ ఆగి చలో చలో ఏమి కాదు ధైర్యం నీతో వుంటే భయం రాదు దిల్లు దమ్ము ఉంటె నీ దారికి అడ్డేలేదు దుమ్మురేగాలంటే ఆలోచించద్దు. గాంధి అన్నా హజారే... నీలో కూడా వున్నారే ఈ దేశానికి ఒక్కొక్కడు ఒక్కో బాడీ గార్డ్ నువ్వు పుట్టగనే అమ్మ బాడీగార్డ్ నువ్ ఎదుగుతుంటే నాన్న బాడీగార్డ్.. యాల యాల యాల  ఎలా

Munnar ప్రకృతి అందాల నెలవు - మున్నార్

ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు ప్రకృతిలో అందాలన్నీ ఇక్కడికి తెచ్చి కోప్పపోసినట్టున్నాడు దేవుడు అనిపిస్తుంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి యాత్రికుడు, ప్రతి రెప్పపాటులో తను చుసిన ఈ అందాలను జీవితాంతం నెమరువేసుకుంటూనే ఉంటాడు. ముద్రపూజ,నల్లతాని,కుందాళ అనే మూడు నదుల సంగమం అని ఈ ప్రదేశాన్ని ఇక్కడి స్థానికులు “మూన్ ఎర్రా” మూడు సెలయేళ్ళు అని పిలుస్తారు. వర్షాకాలపు తొలి చినుకులు మున్నార్ లోనే పడతాయి. సంవత్సరమంతా ఇక్కడ వర్షం కూరుస్తునేవుంటుంది. మేఘాలు ఎప్పుడు కరుణిస్తాయో, ఎప్పుడు కౌగిలిస్తాయో అస్సలు అర్థం కాదు. వర్షం కూరుస్తున్నప్పుడు ఇక్కడి లోయల్లో వర్షపు జల్లు అందించే సింఫనీకీ ప్రకృతి సైతం మైమరచి నాట్యం చేస్తుంది. ఇక్కడి కొండలపై వుండే వాతావరణం తేయాకు మొక్కల పెంపకానికి అనువుగా ఉంటుంది. తేయాకు పెంపకందారులు గోల్ఫ్, టెన్నిస్, ఫిషింగ్ లాంటి వ్యాపకాలను బాగా ఇష్టపడతారు. ఇక్కడి టీ తోటలు పర్వతాలపై ఆకుపచ్చని తివాచీ పరచినట్లుగా ఉంటాయి. చూడదగిన ప్రదేశాలు: నీలగిరి తార్: ఇక్కడి ఎరావికులం జాతీయ పార్క్ లో నీలగిరి తార్ అనబడే అరుదైనా జంతువును  చూడవచ్చు. ఈ జంతువు రాష్ట్ర అటవీ శాఖ, మున్నార్ లోని టీ తోటల యజమానుల నుండి  రక