చిత్రం: ప్రేమదేశం (1996) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు For More Songs Download https://hitsongs.in పల్లవి: ప్రేమా...... ప్రేమా.... ఆ.. ఆ.. ఆ... ప్రేమా...... ప్రేమా... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ... రావా నా వాకిట్లో నీకై..... నే వేచానే... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.... ఆ...... చరణం 1: ఆకాశ దీపాన్నై నే వేచి వున్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకంలో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా..... నను నేనే మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా..... ఆ.......... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా...... ఆ..... ప్రేమా.... చరణం 2: నిముషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడ
చిత్రం : మిర్చి (2013) రచన : రామజోగయ్యశాస్త్రి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : కైలాష్ ఖేర్ రచన : రామజోగయ్యశాస్త్రి పల్లవి : పండగలా దిగి వ చ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు ॥ అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యన్నీ నువ్వు కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు చరణం :1 జోలాలి అనలేదే చిననాడు నిన్నెపుడు ఈ ఊరి ఉయ్యాల నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నేల ఇయ్యాల మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో మీ ప్రేమేనిండాల మా పిల్లపాపల్లో మా ఇంటి దీపాల్లో మీ నవ్వే చూడాలా గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకువుగా వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా ॥ చరణం : 2 పెదవుల్లో వెన్నెల్లు గుండెల్లో కన్నీళ్లు ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ అచ్చంగా నీవల్లే మా సామి కళ్లల్లో చూసామీతిరనాళ్లు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్లు మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీవాళ్లూ అయినోళ్లూ అడుగు మోపిన నిన్నుచూసి అదిరె పలనాడు ఇక కలుగు దాటి బైటపడగా బెదరడా