చిత్రం: డమరుకం గాయని: గోపిక పూర్ణిమ గీత రచయిత: చంద్రబోస్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ Download more songs at https://hitsongs.in పల్లవి: రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా లాలీ లాలీ జో లాలి అంటూ లాలించాలీ ఈ గాలి లాలీ లాలీ జో లాలి వింటూ లోకాలన్నీ ఊగాలి నీతో ఆడాలంటూ నేలా జారేనంట జాబిల్లి....యీ..యీ.యీ.. నీలా నవ్వలేనంటు తెల్లబోయి చూసేనంట సిరిమల్లి..... లాలీ లాలీ జో లాలి అంటూ లాలించాలీ ఈ గాలి..... లాలీ లాలీ జో లాలి వింటూ లోకాలన్నీ ఊగాలి..... రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా...... రారి..రారి..రారా.. తర..రారి రారి..రారా.... చరణం 1: బోసిపలుకే నువ్వు చిందిస్తూ ఉంటె బొమ్మరిల్లాయే వాకిలి.... లేత అడుగే నువ్వు కదిలిస్తూ ఉంటె లేడి పిల్లాయే లోగిలి...... నీ చిన్ని పెదవంటిది పాల నదులెన్నో యదలోన పొంగి పొరలి నిను కన్న భాగ్యానికి తల్లి పదవచ్చి మురిసింది ఈ ఆలి... లాలీ లాలీ జో లాలి అంటూ లాలించాలీ ఈ గాలి...... లాలీ లాలీ జో లాలి వింటూ లోకాలన్నీ ఊగాలి...... చరణం 2: లాల నీకే నే పోసేటి వేళ అభిషేకంలా అనిపించేరా... ఉగ్గు నీ
for More songs visit https://hitsongs.in