Skip to main content

Posts

Oura ammaku chella Song Aapadbhandavudu Movie

చిత్రం: ఆపద్భాంధవుడు (1992) సంగీతం: కీరవాణి గీతరచయిత: సిరివెన్నెల నేపధ్య గానం: బాలు, చిత్ర Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీలా ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవ్వరికి ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవ్వరికి బాలుడా... గోపాలుడా... లోకాల పాలుడా... తెలిసేది ఎలా ఎలా చాంగుభళా! తెలిసేది ఎలా ఎలా చాంగుభళా! ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మటమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా చరణం 1: ఊ..ఊ..నల్లరాతి కండలతో హోయ్ కరుకైనవాడే ఊ..ఊ..వెన్నముద్ద గుండెలతో హోయ్ కరుణించు తోడే నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆ నందలాల జాణ జానపదాలతో జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల బాలుడా... గోపాలుడా... లోకాల పాలుడా... తెలిసేది ఎలా ఎలా చాంగుభళా! ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా రేపల్లె వాడల్లో ఆనంద లీలా చరణం 2: ఆలమంద కాపరిలా కనిపించ...

Bhale Manchi Roju | భలే మంచిరోజు.. పసందైన రోజు.. - Jarigina Katha ( 1969 ) Movie

చిత్రం: జరిగిన కథ ( 1969 ) సంగీతం: ఘంటసాల గీతరచయిత: సినారె నేపధ్య గానం: ఘంటసాల పల్లవి: భలే మంచిరోజు.. పసందైన రోజు.. వసంతాలు పూచే నేటిరోజు..ఆ..ఆయ వసంతాలు పూచే నేటిరోజు..... వసంతాలు పూచే నేటిరోజు..... చరణం 1: గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు... గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు... నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచినరోజు చరణం 2: చందమామ అందినరోజు బృందావని నవ్వినరోజు తొలివలపులు చిలికినరోజు కులదైవం పలికిన రోజు తొలివలపులు చిలికినరోజు కులదైవం పలికిన రోజు కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసినరోజు Discover more Telugu song lyrics →  movirock.com/lyrics

Ee Hrudayam Kariginchi.... Ye Maya chesave

చిత్రం: ఏ మాయ చేసావే గాయకుడు: విజయ్ ప్రకాష్, సుజానే గీత రచయిత: అనంత్ శ్రీరామ్ సంగీత దర్శకుడు: ఏ.ఆర్.రెహమాన్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics ఈ హృదయం.... కరిగించి వెళ్ళకే.... నా మరు హృదయం అది నిన్ను వదలదే.... ఎంత మంది ముందు కొచ్చి  అందాలు చిమ్ముతున్న ఈ గుండెకేమవ్వల అరె నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే.. పిల్లి  మొగ్గలేసిందిలా ఓ సోనా గాలుల్లో నీ వాసన...ఓ సోనా... పువ్వుల్లో నిను చూసినా... ఏ సందు మారిన ఈ తంతు మారునా.. నా వల్ల కాదు ఎంత ఆపినా... ఓ సోనా.. ఊపిరినే వదిలేస్తున్నా... ఓ సోనా .. పువ్వుల్లో జీవిస్తున్నా...ఓ సోనా ఊపిరినే వదిలేస్తున్నా... ఓ సోనా రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగి లోనే ఉన్నావుగా.. ఆ.. తేనే గింజ పళ్ళున్న కొమ్మల్లె పై పైన అందకుండా ఉంటావుగా... ఓ సోనా ఆ మబ్బు వానౌవధ ఓ సోన ఆ కొమ్మ తేన్నివదా... నా చెంత చేరవా.. ఈ చింత తీర్చవా..  ఏమంత నేను నీకు కానీ వాణ్ణి కాదు గా ఓ సోనా హలో హలో ఓఓ..... హాసన్నా.. ఓ సోనా .. అయువునే వదిలేస్తున్నా... ఓ సోనా.. ఆశల్లో జీవిస్తున్నా... ఓ సోనా .. అయువునే వదిలేస్తున్నా... ఓ సోనా.. ఈ హృదయం.....

Oh My Friend Song - Happy Days Movie

చిత్రం: హ్యాపి డేస్ గాయకుడు: కార్తీక్ గీత రచయిత: వనమాలి సంగీత దర్శకుడు: మిక్కీ జే మేయర్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: పాదమెటు పొతున్నా పయనామది నాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా చిన్న ఎడబాటైనా కంట తడి పెదుతున్నా గుండె ప్రతి లయలోనా నేను లేనా ఓ మై ఫ్రెండ్...తడి కన్నులనే తుడిచిన నేస్తమా.. ఓ మై ఫ్రెండ్...ఒడిదుడుకులలో నిలచిన స్నేహమా.... ఊఊ......ఊఊఊఊ... చరణం 1: అమ్మ ఒడిలో లెని పాశం నేస్తమల్లె అల్లుకుంది జన్మకంతా తీరిపొని మమతలెన్నొ పంచుతొంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరా లొకి మారే మొహమాటల్లే లెని కళే జాలువారే... ఒంటరైన ఓటమైనావెంట నడిచే నీడ నీవే ఓ మై ఫ్రెండ్...తడి కన్నులతో తుడిచిన నేస్తమా.. ఓ మై ఫ్రెండ్...ఒడిదుడుకులలో నిలచిన స్నేహమా.... చరణం 2: వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తేచిన్ననాటి చేతలన్ని చెంత వాలే గిల్లి కజ్జాలెన్నోఇలా పెంచుకుంటు తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడే వీడకుందే ఒంటరైన ఓటమైనా వెంట నడిచే నీడ నీవే ఓ మై ఫ్రెండ్...తడి కన్నులతో తుడిచిన నేస్తమా.. ఓ మై ఫ్రెండ్...ఒడిదుడుకులలో నిలచిన స్నేహమా....  

Kammani ee Prema Lekhane Song Guna Movie

చిత్రం : గుణ గాయకులు : బాలు, సుశీల సంగీతం: ఇళయరాజా గీత రచయిత: వేటూరి Discover more Telugu song lyrics →  movirock.com/lyrics కమ్మని ఈ ప్రేమలేఖనే  రాసింది హృదయమే... ప్రియతమా నీవచట కుశలమా...నేనిచట కుశలమే.. ఊహలన్ని పాటలె...కనుల తోటలో... తోలి కలల కవితలె...మాట మాటలో..../2/ ఒహో.....కమ్మని కమ్మని ఈ ప్రేమలేఖనే  రాసింది హృదయమే... కమ్మని ఈ ప్రేమలేఖనే  రాసింది హృదయమే... గుండెల్లో గాయమెమో..చల్లంగా మానిపొయె... మాయ  చేసే... ఆ మాయె...ప్రేమాయె.... ఎంత గాయమైన గాని...నా మెనికెమిగాదు.... పూవు సొకి..నీ సొకు...కందేనే... వెలికి రాని వెర్రి ప్రేమ,కన్నీటి ధారలొన కరుగుతున్నది... నాదు శోకమొపలెక,నీ గుందె బాధ పడితే.. తాళనన్నది... మనుషులెరుగలెరు...మాములు    ప్రేమ కాదు... అగ్ని కంటే స్వచ్చమైనదీ.... మమకారమె యీ లాలి పాటగా రాసేది హృదయమా.... ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువుమా.... శుభ లాలి లాలి జొ...లాలి లాలి జొ... ఊమదేవి లాలి లాలి జొ...లాలి లాలి జొ... మమకారమె యీ లాలి పాటగా రాసేది హృదయమా.... నా హృదయమా.. నా హృదయమా....  

Naalo Nenaa - Banam Movie

చిత్రానువాదం దంతులూరి చైతన్య తారాగణం నారా రోహిత్ ,  వేదిక ,  భానుచందర్ ,  రాజీవ్ కనకాల ,  ఎస్.ఎం. బాషా సంగీతం మణి శర్మ ఛాయాగ్రహణం అనిల్ భండారి Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: నాలో నేనే నా... ఏదో అన్నానా... నాతో నే లేని మైమరపునా... ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో విన్నమాటేదో నిన్నడగనా.... అలా సాగిపోతున్న నాలోనా... ఈదేంటి ఇలా కొత్త ఆలోచన.... మనసే నాది.... మాటే నీది... ఇదేం...మాయో.. నాలో నేనే నా... ఏదో అన్నానా... నాతో నే లేని మైమరపునా... ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా.... చరణం 1: అవును.. కాదు.. తడబాటునీ... అంతో ఇంతో గడి దాటనీ... విడి విడి పోనీ పరదానీ.... పలుకై రానీ ప్రాణాన్ని యదంతా పదాల్లోన పలికేనా నా మౌనమే ప్రేమ ఆలాపనా మనసే నాది.... మాటే నీది... ఇదేం...మాయో.. నాలో నేనేనా ఏదో అన్నానా... నాతో నేలేని మైమరపునా... ఏమో అన్నానేమో.. నువ్వు విన్నవేమో చిన్న మాటేదో నిన్నడగనా.... చరణం 2: దైవం వరమై దొరికిందనీ నా లో సగమై కలిసిందనీ.. మెలకువ కానీ హృదయాన్ని... చిగురై పోనీ శిశిరాన్నీ నీతో చెలిమి చేస్తున్నా నిముషాలు... నూరే...

Nammavemo Gani Song Lyrics.... Parugu Movie

చిత్రం: పరుగు గాయకుడు: సాకేత్ గీత రచయిత: అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడు: మణిశర్మ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది నమ్మవేమో గాని... అందాల యువరాణి నేలపై వాలింది... నాముందే మెరిసింది అందుకే అమాంతం నా మది అక్కడే నిశబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది నిజంగా కళ్ళతో.. వింతగా.. మంత్రమేసింది అదేదో మాయలో... నన్నిలా.. ముంచివేసింది - చరణం 1: నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై ముందర నుంచుంటే ఆ సోయగాన్నే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది చరణం 2: వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అదరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలి వేసి ఆమెను వీడింది శ్వాసలలో...

Kevv Keka కెవ్వ్ కేక Song - Gabbar Singh

చిత్రం: గబ్బర్ సింగ్ గీత రచయిత: చంద్ర బోస్ గాయకులు: మమత శర్మ, కుషీ మురళి సంగీతం: దేవి శ్రీ ప్రసాద్  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: కెవ్వ్....... ఏ కొప్పున పులేట్టుకొని బుగ్గన వేలేట్టుకొని వీధంట నేనేల్తుంటే కెవ్వ్ కేక నా వీధంతా... కెవ్వ్ కేక.. పాపిట బిళ్ళేట్టుకొని మామిడి పళ్లట్టుకొని ఊరంటా నేనేల్తుంటే కెవ్వ్ కేక... నా ఊరంతా కెవ్వ్ కేక... ఎసరులగా మరుగుతుంది ఒంట్లో కారం స్పేశలు మీల్స్ లేక్కుంటది నాతో బేరం నా ఈడు కొత్తిమీర నా సోకు కోడికూర నువ్వు రాక రాక విందు కొస్తే కొక చాటు పైటేస్తా కెవ్వ్ కేక నా సామి రంగా కెవ్వ్ కేక... కెవ్వ్ కేక దీని తస్సదియ్య.. కెవ్వ్ కేక కెవ్వ్ కేక నా సామి రంగా కెవ్వ్ కేక... కెవ్వ్ కేక దీని తస్సదియ్య.. కెవ్వ్ కేక చరణం 1: నా అందం ఓ బ్యాంకు నువ్వు దూరి నా సోకు దొంగలాగా దోచావంటే.. ఆ దోచేస్తే.. కెవ్వ్ కేక నీ సోకు మాడ .. కెవ్వ్ కేక నా బుగ్గలోని మెరుపుల్తో అగ్గిపుల్ల రాజేసి నీ బీడీ నే వెలిగిస్తే.. ఆ వెలిగిస్తే కెవ్వ్ కేక నీ దుంప తెగ.. కెవ్వ్ కేక నా టూరింగ్ టాకీసు రిబ్బన్ కట్టు .... కెవ్వ్ కేక నువ్వొచ్చి షో మీద షో లే పెట్టు.... కెవ్వ...

Love in Amsterdam

  ఇది ఒక ప్రేమ కథ ... అమ్ స్టర్ డ్యాం లో జరిగింది.  అమ్ స్టర్ డ్యాం అంటే అందరికి గుర్తుకు వచ్చేది ... tulips... daffodils... అందమైన పువ్వులు... కానీ ఇది చదివిన తరువాత అక్కడ జరిగిన ఈ ప్రేమ కథ... మాత్రమే గుర్తుకొస్తుంది. నేను M.S(Software Engineering) ని UK లో చేస్తున్నాను. UK ఉండి లో 8 నెలలు అవుతుంది. అక్కడ ఉన్న అన్నీ  రోజులు ఇండియా కి ఎప్పుడు వెళ్తానో అనిపించేది. నేను చాలా మందిని చూశాను. ఒక్కొకరు రెండు, మూడు సంవత్సరాల నుండి ఇండియాకి వెళ్ళని వారిని, అయినవాళ్ళు ఎలా ఉంటారో అనిపించింది. నేను Edinburgh (UK)  నుంచి ఇండియా కి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తున్నాను అంటే ఎంత సంతోషమో చెప్పలేను.అది వేరే దేశం లో వుండే వారికీ ఖచ్చితంగా తెలుసు. నేను KLM Travels  లో టికెట్ బుక్ చేసుకున్నాను. నా ప్రయాణం Edinburgh to Amsterdam to Hyderabad మీదుగా సాగింది. Edinburgh నుంచి Amsterdam కి గంటన్నర ప్రయాణం. విమానం ఉదయం 6 గంటలకు బయలుదేరింది. అందమైన ఎయిర్ హోస్టెస్ బ్రేక్ ఫాస్ట్ తీసుకొచ్చింది. అది తింటూ వుండగానే Amsterdam వచ్చింది. Schiphol Airport, Amsterdam లో రెండు గంటల waiting. హైదరాబాద్ విమానం 2 గంటల తరువాత ...

Yeto Velli Poyindi Manasu | ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో

  Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: ఎటో వెళ్లి పోయింది మనసు.... ఎటో  వెళ్లి పోయింది మనసు... ఇలా ఒంటరైయింది వయసు ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... ఎటో  వెళ్లి పోయింది మనసు... ఎటేళ్లిందో అది నీకు తెలుసు ఓ  చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... ఏమైయిందో... ఏమైయిందో.. ఏమైయిందో చరణం 1: ఏ స్నేహమో  కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదు చెలిమి చిరునామా తెలియగానే రెక్కలోచ్చాయో ఏమిటో.. ఎటో వెళ్లి పోయింది మనసు.... ఎటో  వెళ్లి పోయింది మనసు... ఇలా ఒంటరైయింది వయసు ఓ   చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... చరణం 2: కలలన్నవే కొలువుండని కనులుండి ఏం లాభామండీ... ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకేందుకండీ... తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకౌతుంది... అంటూ..ఉఉ.... ఎటో వెళ్లి పోయింది మనసు.... ఎటో  వెళ్లి పోయింది మనసు... ఇలా ఒంటరైయింది వయసు ఓ   చల్లగాలి ఆచూకీ తీసి కబురంపలేవా.. ఏమైయిందో... For More Songs  Download  https://hitsongs.in  

Gabbar Singh Dil se Dil se - Gabbar Singh

గాయకులు: కార్తీక్ , శ్వేతా మోహన్ చి గీత రచయిత: భాస్కరభట్ల రవి కుమార్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: దిల్ సే  దిల్ సే  నీ ఊహల్లో.... ఎగసే ఎగసే ఆనందంలో.... పడి దోర్లేస్తున్న నీలాకాశం లో... మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్న తికమక లోయల్లో.... తొలి తొలి చూపుల మాయ తొలకరిలో తడిసిన హాయా.... తనువుల తకదిమి చూసా ప్రియాయా......ఆఆఆఆ......... గుండె జారి గల్లంతయిందే.... తీరా చూస్తే  నీ దగ్గర ఉందే..... నీలో ఏదో తీయ్యని విషముందే...నా ఒంట్లోకి సర్రున పాకిందే.... దిల్ సే  దిల్ సే  నీ ఊహల్లో..... ఎగసే ఎగసే ఆనందంలో పడి దోర్లేస్తున్న నీలాకాశం లో... చరణం 1: నా గుండెలోన మాండొలిన్ మోగుతున్నదే... ఒళ్ళు తస్సదియ్య స్ప్రింగు లాగ ఊగుతున్నదే ... ఓ సనమ్ ..నాలో సగం..... పైట పాలపిట్ట గుంపు లాగ ఎగురుతున్నదే... లోన పానిపట్టు యుద్దమేదో జరుగుతున్నదే... నీ వశం .. నే నీ కసమ్ పిల్లి కళ్ళ చిన్నదాని మళ్ళి మళ్ళి చూసి వెల్లకిలా పడ్డ ఈడు ఈల వేసే కల్లు తాగి కోతిలాగా పిల్లి మొగ్గలేసే....ఓ..... గుండె...

Oka Paadam - Rachha

చిత్రం: రచ్చ గాయకులు: హేమ చంద్ర, మాళవిక గీత రచయిత: చంద్రబోస్ సంగీత దర్శకుడు: మణిశర్మ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics ఒక పాదం మోపగలిగే చోటే చాలే... ఒక రోజు జీవితాన్నే గడుపుదామే... ఒక పాదం మోపగలిగే చోటే చాలే... ఒక రోజు జీవితాన్నే గడుపుదామే... ఓహ్ తఃమన్నా యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తఃమన్నా.. ఓహ్ తఃమన్నా యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తఃమన్నా.. హే న హే న హో నీ కురులే కురకుర్లేనా... హే న హే న హో నీ మాటలు కాడ్ బరియేనా... హే న హే న  ఈ నేలకు జారిన రైన్ బో నువ్వేనా.. చరణం 1: నువ్వే నా రేయి పాగల్..నువ్వే నా హాయి దిగుల్... గాలల్లె గుండెలో చేరవే ... చూస్తూనే శ్వాసలకే  సంకెళ్ళేవేసవే నువ్వే నే కన్న కలల్ నువ్వే నాకున్న సిరుల్.. మెరుపల్లె చినుకల్లె కలిసావే... వస్తూనే మబ్బల్లె ముసురల్లె కమ్మవే... సరి కొత్తగా జన్మిస్తున్నా నిలువెత్తున జత కడుతున్న నీ నీడల్లోనే వెలుగై వస్తున్నా.... హే న హే న హో వన్డే నీ ఫ్రెండే కానా.. హే న హే న హో వండర్ లే చూపించేయ్ నా... హే న హే న  వందేళ్ళ కి సరిపడా సరదా అందినా.... చరణం 2: ఒకటే ఆ ఆకాశం ఒకటే ఈ అవకాశం పక్షులకే రెక్కలే నే  తోడగాలే... ...

O Priya Priya Lyrics - Ishq

  చిత్రం: ఇష్క్ గాయకులు: అద్నాన్ సమి, నిత్య మీనన్ గీత రచయిత: కృష్ణ చైతన్య సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: ఓ ప్రియ ప్రియా... ఓ మై డియర్ ప్రియా... నీ ప్రేమలో మనసే మునిగింది ఈ వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా.. ఐ లవ్ యు అని పలికినదే నిను తాకిన గాజైనా.. అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా... you are my everything you are my everything you are my everything you are my everything every thing every thing every thing… ఓ ప్రియ ప్రియా... ఓ మై డియర్ ప్రియా... నీ ప్రేమలో మనసే మునిగింది ఈ వేళ. చరణం 1: ప్రాయం నిన్నేదో  సాయం అడిగిందా.. ఉహూ..... దోబుచులాటే వయసు ఆడిందా...ఓఓఒ తుళ్ళింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుంది విడిగా నిన్నోదలను నీకేం కానివ్వను.. కదిలే నీ కలకు ప్రాణం నేను ఏమంటావో....... ఏమంటావో... ఐ లవ్ యు అని పలికినదే నిను తాకిన గాజైనా.. అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా... you are my everything you are my everything you are my everything you are m...

Chinnadaana nee kosam - Ishq Movie

  చిత్రం: ఇష్క్ గాయకులు: రాజ్ హాసన్,సైందవి గీత రచయిత: కృష్ణ చైతన్య సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ Discover more Telugu song lyrics →  movirock.com/lyrics హో తెరేబినా జానా కుచ్ భి నహీ మై ఇష్క్ మే మై దీవానా.... ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే అలేబా.. తందానననా అలేబా తందానననా అలేబా తందానననా తనన తందానతనన పల్లవి: ఓ.. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే అదిరే అదిరే నా మనసే ఎదురే చూసే చిన్నదానా నీ కోసం ఓ చిన్నదాన నీకోసం.... చిన్నదానా నీకోసం....ఓ చిన్నదాన నీకోసం... నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం ఏదైనా ఏమైనా వేచున్న నేను చిన్నవాడ నీకోసం....చిన్నవాడ నీకోసం మాటలన్నీ నీకోసం మౌనం అంతా నీకోసం చరణం 1: ఓఒ.. కువ్వనే కోయిల ఉండదే రాయిల కొత్త పాత పాడుతుందిలా.. తీయని హాయిలో తేలనీ గాలిలో పెళ్ళిదాకా పరిచయం ఇలా... హే ఎటువైపెల్లిన నీ నిన్నే చేరనా... మేలిపెడుతు ఇల ముడిపడిపోన... ఓఒ జాజి కొమ్మే నా చెలి జావళిలే  పాడేనురో... ప్రేమ అంటే అంతే రో అన్నీ వింతేరో... వేకువంతా నీకోసం వెన్నెలంతా నీకోసం ఊసులన్ని నీ కోసం ఊపిరింది నీకోసం ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే అలేబా.. చరణం 2: ఓఒ ప్రేమ పుస్తకాలలో లేనే లేని పోలిక ...

Ninu kannadhi Evade Pista Pista | నిన్ను కన్నది ఎవడే పిస్తా పిస్తా - Mr. Nookayya Movie

చిత్రం: Mr. నూకయ్య గాయకులు: కార్తీక్, యువన్ శంకర్ రాజా గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: Oh baby i feel like flying Flying up up up in the air When I look at you, you look at me like You wanna make love to me there నిన్ను చూసిన ఫస్ట్ సెకండ్లో నేను మాయం వెతుకుతున్న నన్ను చేయవే సాయం నిన్ను చూసి చూడగానే నేను మాయం వెతుకుతున్న నన్ను చేయవే సాయం. ఓహ్ చెలి నువు నాకోద్దె నన్ను నాకిస్తే సరిపోద్దె ఓహ్ చెలి నువు నాకోద్దె నన్ను నాకిస్తే సరిపోద్దె నేను ఎక్కడున్నానో వెతికితేవే లేదా చాలా సింపుల్ నిన్నే నాకిచేయ్వే అరె లేకపోతే ఒక గన్నే తీసి నన్ను కాల్చేయ్ నిన్ను కన్నది ఎవడే  పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా దొరికాడో కోటింగ్ ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా నిన్ను కన్నది ఎవడే  పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా పిస్తా దొరికాడో కోటింగ్ ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా ఇస్తా Ey… Move your body Ey… Move your body I feel like… Move your body I feel like… Move your body I feel like k...

Chilipiga Choosthavala Penavestha Vila | చిలిపిగా చూస్తావలా - Orange Movie

చిత్రం: ఆరెంజ్ సంగీతం: హరిస్ జై రాజ్ గాయకుడు: కార్తీక్ గీతరచయిత: వనమాలి Discover more Telugu song lyrics →  movirock.com/lyrics పల్లవి: చిలిపిగా చూస్తావలా, పెనవెస్తావిలా నిన్నే ఆపెదేలా.. చివరికి నువ్వే అల, వెస్తావె వల, నీతో వేగేదెలా... ఓ ప్రేమ కన్నుల్లో వాలె రోజు  ఎంతో బాగుంది నీ కల కొన్నళ్ళే అందంగా ఊరిస్తుంది.. ఆపై చేదేక్కుతోందిలా కడదాఖా ప్రేమించే దారేదో పోల్చేదేలా... చిలిపిగా చూస్తావలా, పెనవెస్తావిలా నిన్నే ఆపెదేలా.. చివరికి నువ్వే అల, వెస్తావె వల, నీతో వేగేదెలా... చరణం 1: నిన్నే ఇలా... చేరగా.....మాటే మార్చి మాయె చేయ్యలా... నన్నే ఇక నన్నుగా.... ప్రేమించని ప్రేమేగా... ఊపిరే... ఆగేదాకా....  ఏదో ఒక తోడు౦డలా... నన్నింతగా... ఊరించేస్తూ అల్లెస్తుంది నీ సంకెళ కోరస్: కొంచెం మధురము కొంచెం విరహము....ఇంతలో నువ్వు నరకం కొంచెం స్వర్గము కొంచెం శాంతము గొంతులో జారు గరళం కొంచెం పరువము కొంచెం ప్రణయము గుండెనే కోయు గాయం కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకే ఇంద్రజాలం చరణం 2: ఇన్నాళ్ళుగా సాగిన ప్రేమనుంచి వెరై పోతున్నా... మళ్ళి మరో గుండెతో.... స్నేహం.... కోరి వెళ్తున్నా ప్రేమనే దాహం తీర్చే సాయం క...

Anukone ledhugaa... Panjaa Movie

చిత్రం: పంజా సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా   Discover more Telugu song lyrics →  movirock.com/lyrics అనుకోనేలేదుగా కలకానే కాదుగా.. కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే అనుకుంటే చాలుగా కనువిందే చేయగా ... కదిలోచ్చే తీరమల్లె కలిసా నేనే.. ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస ..మరో జగమైతే మనమేలే సుఖాలన్నీ మన చుట్టూ చేరేనే శుభాలన్ని మన చుట్టమయ్యే.. నేడే ఐదు కాలాల సాక్షిగా .. నాల్గు కాలాల సాక్షిగా మూడు పూటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగా కొంటె దూరాలు కొద్దిగా... కంటి నేరాలు కొద్దిగా కొన్ని కౌగిళ్ళు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగా ఉల్లాసమే ఉద్యోగామాయే.... సంతోషమే సంపాదనాయే... ఇదే బాటై ఇదే మాటై... ఇలాగే లోకలనేలాలిలే ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస ..మరో జగమైతే మనమేలే అనుకోనేలేదుగా కలకానే కాదుగా.. కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే అనుకుంటే చాలుగా కనువిందే చేయగా .. కదిలోచ్చే తీరమల్లె కలిసా నేనే.. ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస ..మరో జగమైతే మనమేలే.  

Body Guard Title Song - Body Guard Movie

  Song Title: Bodyguard Movie Name: Bodyguard Starring: Venkatesh, Trisha, Saloni Music: Thaman S Singers: Baba Sehgal, Ramya, Naveen Madhav Lyrics: Bhaskarabhatla Ravi Kumar Discover more Telugu song lyrics →  movirock.com/lyrics Lyrics in Telugu  యాల యాల యాల  ఎలా ఎలా యాల యాల యాల యాల  ఎలా ఎలా యాల He Make way for the super guardu.. We call him Body guardu.. ఆంజనేయుడు రాముడి బాడీగార్డ్ గోకులనికే కృష్ణుడు బాడీగార్డ్.. సుర్యాచంద్రులు.... నింగికి బాడీగార్డ్ మంచికి ఎప్పుడు ఇతడే బాడీగార్డ్ హే పుట్టగనే ఏ ఏ నువ్వు పుట్టగనే అమ్మ బాడీగార్డ్ నువ్ ఎదుగుతుంటే నాన్న బాడీగార్డ్.. యాల యాల యాల  ఎలా ఎలా యాల ఆ పైన నేనే మీకు బాడీగార్డ్ యాల యాల యాల  ఎలా ఎలా యాల సబ్ కేలియే హు మైనే నహీ గాడ్ బాడ్ కేమో ఐ యాం వెరీ బ్యాడ్ అరె ఆగయా మై ఆయా బాడీ గార్డ్ ఆగి చలో చలో ఏమి కాదు ధైర్యం నీతో వుంటే భయం రాదు దిల్లు దమ్ము ఉంటె నీ దారికి అడ్డేలేదు దుమ్మురేగాలంటే ఆలోచించద్దు. గాంధి అన్నా హజారే... నీలో కూడా వున్నారే ఈ దేశానికి ఒక్కొక్కడు ఒక్కో బాడీ గార్డ్ నువ్వు పుట్టగనే అమ్...

Munnar ప్రకృతి అందాల నెలవు - మున్నార్

ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు ప్రకృతిలో అందాలన్నీ ఇక్కడికి తెచ్చి కోప్పపోసినట్టున్నాడు దేవుడు అనిపిస్తుంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి యాత్రికుడు, ప్రతి రెప్పపాటులో తను చుసిన ఈ అందాలను జీవితాంతం నెమరువేసుకుంటూనే ఉంటాడు. ముద్రపూజ,నల్లతాని,కుందాళ అనే మూడు నదుల సంగమం అని ఈ ప్రదేశాన్ని ఇక్కడి స్థానికులు “మూన్ ఎర్రా” మూడు సెలయేళ్ళు అని పిలుస్తారు. వర్షాకాలపు తొలి చినుకులు మున్నార్ లోనే పడతాయి. సంవత్సరమంతా ఇక్కడ వర్షం కూరుస్తునేవుంటుంది. మేఘాలు ఎప్పుడు కరుణిస్తాయో, ఎప్పుడు కౌగిలిస్తాయో అస్సలు అర్థం కాదు. వర్షం కూరుస్తున్నప్పుడు ఇక్కడి లోయల్లో వర్షపు జల్లు అందించే సింఫనీకీ ప్రకృతి సైతం మైమరచి నాట్యం చేస్తుంది. ఇక్కడి కొండలపై వుండే వాతావరణం తేయాకు మొక్కల పెంపకానికి అనువుగా ఉంటుంది. తేయాకు పెంపకందారులు గోల్ఫ్, టెన్నిస్, ఫిషింగ్ లాంటి వ్యాపకాలను బాగా ఇష్టపడతారు. ఇక్కడి టీ తోటలు పర్వతాలపై ఆకుపచ్చని తివాచీ పరచినట్లుగా ఉంటాయి. చూడదగిన ప్రదేశాలు: నీలగిరి తార్: ఇక్కడి ఎరావికులం జాతీయ పార్క్ లో నీలగిరి తార్ అనబడే అరుదైనా జంతువును  చూడవచ్చు. ఈ జంతువు రాష్ట్ర అటవీ శాఖ, మున్నార్ లోని టీ తోటల యజమ...

Choora Choora Choopule...Panjaa movie songs

చిత్రం: పంజా గాయకుడు: యువన్ శంకర్ రాజా  గీతరచయిత: రామజోగ్గయ్య శాస్త్రి సంగీత దర్శకుడు:  యువన్ శంకర్ రాజా Discover more Telugu song lyrics →  movirock.com/lyrics నీ... చుర చుర చుర చూపులే పంజా సలసలసల ఊపిరే పంజా నరనరమున నేత్తురే పంజా అణుఅణువున సత్తువే పంజా అదుపెరుగని వేగమే పంజా ఆదరని పెనుధైర్యమే పంజా.... పెదవంచున మౌనమే పంజా.... పదునగు ఆలోచనే పంజా.. ఏ.. చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి... తప్పదనే యుద్దముగా వేకువ చూడదా రేపటి కాంతి... ఆకాశం నీ పంజా...అది గెలవాలి అసలైనా గుండె దమ్ముగా... ఆవేశం నీ పంజా..అడుగేయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా... ఆటు పోటు లేనే లేని సాగరమే ఉంటుందా...? ఎత్తు పల్లం లేనే లేని రాదారంటు ఉందా? ఆకురాలని కొమ్మరేమ్మలు చిగురయ్యే వీలుందా..? ఏదేమైనా తుదివరకు ఎదురీత సాగాలిగా.... ఏ..అడుగడుగు అలజడిగా... నీ జీవితమే నీ శత్రువు కాగా.. బెదిరించే ఆపదనే... ఎదిరించే గుణమేగా పంజా.. ఆకాశం నీ పంజా...అది గెలవాలి అసలైనా గుండె దమ్ముగా... ఆవేశం నీ పంజా..అడుగేయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా... Lyrics in English: Singer: Yuvan Shankar Raja Lyricist: Ramajogaiah Sas...