Skip to main content

Posts

Chilipiga Choosthavala Penavestha Vila | చిలిపిగా చూస్తావలా - Orange Movie from hitsongs.in

చిత్రం: ఆరెంజ్ సంగీతం: హరిస్ జై రాజ్ గాయకుడు: కార్తీక్ గీతరచయిత: వనమాలి For More Songs  Download  https://hitsongs.in పల్లవి: చిలిపిగా చూస్తావలా, పెనవెస్తావిలా నిన్నే ఆపెదేలా.. చివరికి నువ్వే అల, వెస్తావె వల, నీతో వేగేదెలా... ఓ ప్రేమ కన్నుల్లో వాలె రోజు  ఎంతో బాగుంది నీ కల కొన్నళ్ళే అందంగా ఊరిస్తుంది.. ఆపై చేదేక్కుతోందిలా కడదాఖా ప్రేమించే దారేదో పోల్చేదేలా... చిలిపిగా చూస్తావలా, పెనవెస్తావిలా నిన్నే ఆపెదేలా.. చివరికి నువ్వే అల, వెస్తావె వల, నీతో వేగేదెలా... చరణం 1: నిన్నే ఇలా... చేరగా.....మాటే మార్చి మాయె చేయ్యలా... నన్నే ఇక నన్నుగా.... ప్రేమించని ప్రేమేగా... ఊపిరే... ఆగేదాకా....  ఏదో ఒక తోడు౦డలా... నన్నింతగా... ఊరించేస్తూ అల్లెస్తుంది నీ సంకెళ కోరస్: కొంచెం మధురము కొంచెం విరహము....ఇంతలో నువ్వు నరకం కొంచెం స్వర్గము కొంచెం శాంతము గొంతులో జారు గరళం కొంచెం పరువము కొంచెం ప్రణయము గుండెనే కోయు గాయం కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకే ఇంద్రజాలం చరణం 2: ఇన్నాళ్ళుగా సాగిన ప్రేమనుంచి వెరై పోతున్నా... మళ్ళి మరో గుండెతో.... స్నేహం.... కోరి వెళ్తున్నా ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా... ఒక్కో క్

Anukone ledhugaa... Panjaa Movie from hitsongs.in

చిత్రం: పంజా సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా   For More Songs  Download  https://hitsongs.in అనుకోనేలేదుగా కలకానే కాదుగా.. కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే అనుకుంటే చాలుగా కనువిందే చేయగా ... కదిలోచ్చే తీరమల్లె కలిసా నేనే.. ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస ..మరో జగమైతే మనమేలే సుఖాలన్నీ మన చుట్టూ చేరేనే శుభాలన్ని మన చుట్టమయ్యే.. నేడే ఐదు కాలాల సాక్షిగా .. నాల్గు కాలాల సాక్షిగా మూడు పూటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగా కొంటె దూరాలు కొద్దిగా... కంటి నేరాలు కొద్దిగా కొన్ని కౌగిళ్ళు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగా ఉల్లాసమే ఉద్యోగామాయే.... సంతోషమే సంపాదనాయే... ఇదే బాటై ఇదే మాటై... ఇలాగే లోకలనేలాలిలే ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస ..మరో జగమైతే మనమేలే అనుకోనేలేదుగా కలకానే కాదుగా.. కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే అనుకుంటే చాలుగా కనువిందే చేయగా .. కదిలోచ్చే తీరమల్లె కలిసా నేనే.. ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస ..మరో జగమైతే మనమేలే. For More Songs  Download  https://hitsongs.in  

Body Guard Title Song - Body Guard Movie from hitsongs.in

  Song Title: Bodyguard Movie Name: Bodyguard Starring: Venkatesh, Trisha, Saloni Music: Thaman S Singers: Baba Sehgal, Ramya, Naveen Madhav Lyrics: Bhaskarabhatla Ravi Kumar For More Songs  Download  https://hitsongs.in Lyrics in Telugu  యాల యాల యాల  ఎలా ఎలా యాల యాల యాల యాల  ఎలా ఎలా యాల He Make way for the super guardu.. We call him Body guardu.. ఆంజనేయుడు రాముడి బాడీగార్డ్ గోకులనికే కృష్ణుడు బాడీగార్డ్.. సుర్యాచంద్రులు.... నింగికి బాడీగార్డ్ మంచికి ఎప్పుడు ఇతడే బాడీగార్డ్ హే పుట్టగనే ఏ ఏ నువ్వు పుట్టగనే అమ్మ బాడీగార్డ్ నువ్ ఎదుగుతుంటే నాన్న బాడీగార్డ్.. యాల యాల యాల  ఎలా ఎలా యాల ఆ పైన నేనే మీకు బాడీగార్డ్ యాల యాల యాల  ఎలా ఎలా యాల సబ్ కేలియే హు మైనే నహీ గాడ్ బాడ్ కేమో ఐ యాం వెరీ బ్యాడ్ అరె ఆగయా మై ఆయా బాడీ గార్డ్ ఆగి చలో చలో ఏమి కాదు ధైర్యం నీతో వుంటే భయం రాదు దిల్లు దమ్ము ఉంటె నీ దారికి అడ్డేలేదు దుమ్మురేగాలంటే ఆలోచించద్దు. గాంధి అన్నా హజారే... నీలో కూడా వున్నారే ఈ దేశానికి ఒక్కొక్కడు ఒక్కో బాడీ గార్డ్ నువ్వు పుట్టగనే అమ్మ బాడీగార్డ్ నువ్ ఎదుగుతుంటే నాన్న బాడీగార్డ్.. యాల యాల యాల  ఎలా

Munnar ప్రకృతి అందాల నెలవు - మున్నార్

ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు ప్రకృతిలో అందాలన్నీ ఇక్కడికి తెచ్చి కోప్పపోసినట్టున్నాడు దేవుడు అనిపిస్తుంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి యాత్రికుడు, ప్రతి రెప్పపాటులో తను చుసిన ఈ అందాలను జీవితాంతం నెమరువేసుకుంటూనే ఉంటాడు. ముద్రపూజ,నల్లతాని,కుందాళ అనే మూడు నదుల సంగమం అని ఈ ప్రదేశాన్ని ఇక్కడి స్థానికులు “మూన్ ఎర్రా” మూడు సెలయేళ్ళు అని పిలుస్తారు. వర్షాకాలపు తొలి చినుకులు మున్నార్ లోనే పడతాయి. సంవత్సరమంతా ఇక్కడ వర్షం కూరుస్తునేవుంటుంది. మేఘాలు ఎప్పుడు కరుణిస్తాయో, ఎప్పుడు కౌగిలిస్తాయో అస్సలు అర్థం కాదు. వర్షం కూరుస్తున్నప్పుడు ఇక్కడి లోయల్లో వర్షపు జల్లు అందించే సింఫనీకీ ప్రకృతి సైతం మైమరచి నాట్యం చేస్తుంది. ఇక్కడి కొండలపై వుండే వాతావరణం తేయాకు మొక్కల పెంపకానికి అనువుగా ఉంటుంది. తేయాకు పెంపకందారులు గోల్ఫ్, టెన్నిస్, ఫిషింగ్ లాంటి వ్యాపకాలను బాగా ఇష్టపడతారు. ఇక్కడి టీ తోటలు పర్వతాలపై ఆకుపచ్చని తివాచీ పరచినట్లుగా ఉంటాయి. చూడదగిన ప్రదేశాలు: నీలగిరి తార్: ఇక్కడి ఎరావికులం జాతీయ పార్క్ లో నీలగిరి తార్ అనబడే అరుదైనా జంతువును  చూడవచ్చు. ఈ జంతువు రాష్ట్ర అటవీ శాఖ, మున్నార్ లోని టీ తోటల యజమానుల నుండి  రక

Choora Choora Choopule...Panjaa movie songs from hitsongs.in

చిత్రం: పంజా గాయకుడు: యువన్ శంకర్ రాజా  గీతరచయిత: రామజోగ్గయ్య శాస్త్రి సంగీత దర్శకుడు:  యువన్ శంకర్ రాజా For More Songs  Download  https://hitsongs.in నీ... చుర చుర చుర చూపులే పంజా సలసలసల ఊపిరే పంజా నరనరమున నేత్తురే పంజా అణుఅణువున సత్తువే పంజా అదుపెరుగని వేగమే పంజా ఆదరని పెనుధైర్యమే పంజా.... పెదవంచున మౌనమే పంజా.... పదునగు ఆలోచనే పంజా.. ఏ.. చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి... తప్పదనే యుద్దముగా వేకువ చూడదా రేపటి కాంతి... ఆకాశం నీ పంజా...అది గెలవాలి అసలైనా గుండె దమ్ముగా... ఆవేశం నీ పంజా..అడుగేయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా... ఆటు పోటు లేనే లేని సాగరమే ఉంటుందా...? ఎత్తు పల్లం లేనే లేని రాదారంటు ఉందా? ఆకురాలని కొమ్మరేమ్మలు చిగురయ్యే వీలుందా..? ఏదేమైనా తుదివరకు ఎదురీత సాగాలిగా.... ఏ..అడుగడుగు అలజడిగా... నీ జీవితమే నీ శత్రువు కాగా.. బెదిరించే ఆపదనే... ఎదిరించే గుణమేగా పంజా.. ఆకాశం నీ పంజా...అది గెలవాలి అసలైనా గుండె దమ్ముగా... ఆవేశం నీ పంజా..అడుగేయ్యాలి చేడునంతం చేసే చైతన్యంగా... Lyrics in English: Singer: Yuvan Shankar Raja Lyricist: Ramajogaiah Sastry Music Director: Yuvan Shankar

Are Emaindi Oka Manusuku - Aaraadhana from hitsongs.in

  చిత్రం: ఆరాధన (1987) గాయకులు: ఎస్.పి.బాలు, ఎస్.జానకి గీత రచయిత: ఆచార్య ఆత్రేయ సంగీతం: ఇలయరాజా For More Songs  Download  https://hitsongs.in పల్లవి: అరె ఏమైందీ......... అరె ఏమైందీ....ఒక మనసుకు రెక్కలోచ్చి ఎక్కడికో ఎగిరిందీ.. అరె ఏమైందీ తన మనిషిని వెదుకుతూ ఇక్కడొచ్చి వాలిందీ.... కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్దురలేపిందీ....ఆ అ ఆ అ ఆ.... అరె ఏమైందీ.... ఒక మనసుకు రెక్కలోచ్చి ఎక్కడికో ఎగిరిందీ... అరె ఏమైందీ... చరణం: 1 నింగివొంగి నేలతోటి నేస్తమేదో కోరింది నేల పొంగి నింగి కోసం పూల దోసిలిచింది | పూలు నేను చూడలేదు, పూజలేవి చేయలేదు నేలపైన కళ్లులేవు, నింగి వైపు చూపులేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో... కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావు................. లలలా లాల లలలా లాలల లా లాలల లలలల లలలలా చరణం 2: బీడులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది గుండె ఒక్కతున్న చాలు, గొంతు తానే పాడగలదు మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు రాత రాని వాడి రాత దేవుడేమి రాసాడో..?? చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు మనిషౌతాడు అరె ఏమైందీ......... అరె ఏమైంద

maru mallela vaana - Solo Movie from hitsongs.in

  చిత్రం: సోలో గాయకుడు: హేమచంద్ర గీత రచయిత:   కృష్ణ చైతన్య సంగీత దర్శకుడు: మణిశర్మ For More Songs  Download  https://hitsongs.in   పల్లవి: మరుమల్లెల వాన  మృదువైన నా చెలి పైనా..... విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా...... తారకవి ఎన్ని తళుకులు.... చాలవే రెండు కన్నులు... మురిసినవి ఎన్ని మెరుపులు...చూసి తనలోని వంపులు.. లాగి నన్ను కొడుతున్నా... లాలి పాడినట్టుందే.... విసుగురాదు ఏమన్నా.. చంటి పాపలా..... మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైనా..... విరిసేనదో విల్లు ముత్యాలే పోగేస్తున్నా...... చరణం 1: జక్కన చెక్కిన శిల్పమే ఇక కనపడదే.... ఆ చైత్రము, ఈ గ్రీష్మము నిను చూడగా సెలవడిగెనులే.... సృష్టి లో అద్భుతం నువ్వే కదా కాదనగలరా... నిమిషానికే క్షణాలను ఓ లక్షగా మర్చేయమనరా... అలనాటి యుద్ధాలే జరుగుతాయేమో...... నీలాంటి అందాన్ని తట్టుకోలేరేమో...శ్రీ రాముడే శ్రీ కృష్ణుడై మారెంతలా.... చరణం 2: ఆయువై....నువు ఆశవై... ఓ ఘోషవై నువు వినపడవా... ప్రతి రాతిరి నువు రేపటి ఓ రూపమై  చెలి కనపడవా తీయటి ఈ హాయిని నినేమని ఇక అనగలను... ధన్యోస్మని ఈ జన్మని నీకంకితం ముడిపడగలను.. మనువాడమన్నారు సప్తరుషులంతా... కొనియాడుతున్నార

oohala pallakilo - Chitram Movie from hitsongs.in

సినిమా: చిత్రం గాయకులు: మాళవిక, రవి వర్మ సంగీతం: ఆర్.పి.పట్నాయక్ గీత రచయిత: కులశేఖర్ For More Songs  Download  https://hitsongs.in పల్లవి: ఊహల పల్లకిలొ ఊరేగించనా….ఆశల వెల్లువై  రాగం పలికించనా…/2/ కలహంసై కబురులు నిలపనా…రాచిలకై కిలకిల నవ్వనా .. నా పెదవుల మదురమే ఇవ్వనా సయ్యటలోనా….. ఊహల పల్లికిలొ ఊరెగించనా…. ఆశల వెల్లువై  రాగం పలికించనా.... చరణం ప్రేమ లో తీపి చూసే వయసే మీది రా… బ్రతుకులో చెడులున్నా భయమే వద్దు రా… సుడి గుండం కాదూరా...సుమగంధం… ప్రేమరా… పెనుగండం కాదూరా…అనుబంధం ప్రేమ రా… సిరి తానుగానే వచ్చి నిన్ను చేరును రా…… ఊహల పల్లకిలొ ఊరేగించనా….ఆశల వెల్లువై  రాగం పలికించనా మేఘాలకు నిచ్చనే వేయనా ఆకాశపు అంచులె వంచనా… ఆఅ  జాబిలిని కిందకె దించనా… నా కన్నె కునా…. ఊహల పల్లికిలో ఊరేగించనా…. ఆశల వెల్లువై  రాగం పలికించనా … ఆశగా పల్లవించె పాటే నీవులె… జీవితం తోడు లేని మొడు కాదులె… కలిసుండే వేళలొ కలతంతు రాదులే.. అమావాస్యై పోదులే …అదీ ఆశే కదులె… చిరు దివ్వె కంతులె దారి చుపునులే….. ఊహల పల్లకిలో వురెగించన…. ఆశల వెల్లువై  రాగం పలికించనా … లల…లల..లల..లలలల..లల…….లల……. For More Songs  Download  https

nuvvu nuvvu - Khadgam Movie from hitsongs.in

  చిత్రం: ఖడ్గం గాయకీ: సుమంగళి గీత రచయిత: సిరివెన్నెల సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ For More Songs  Download  https://hitsongs.in నువ్వు నువ్వు నువ్వే నువ్వు.. నువ్వు నువ్వు నువ్వూ...వువువువు.... నాలోనే నువ్వు.. నాతోనే నువ్వు.. నా చుట్టూ నువ్వు.. నేనంతా నువ్వు... నా పెదవి పైన నువ్వు.. నా మెడ వొంపున నువ్వు... నా గుండె మీద నువ్వు... ఒళ్లంతా నువ్వు... బుగ్గల్లో నువ్వు.. మొగ్గల్లె నువ్వూఉ...మూద్దోస్తే నువ్వూ...వూఉ.ఊఊ.... నిద్దర్లో నువ్వూ..పొదుల్లో నువ్వు...ప్రతి నిమిషం నువ్వు..వు..వు..వు..వూఊ... నువ్వు నువ్వు నువ్వే నువ్వు.. నువ్వు నువ్వు నువ్వూఉ... చరణం: నా వయసుని వేదించె వెచ్చదనం నువ్వు... నా మనసుని లాలించె చల్లదనం నువ్వు.. పైటే బరువనిపించె పచ్చితనం నువ్వు.... బయటపడలనిపించె పిచ్చితనం నువ్వు... నా ప్రతి యుద్ధం నువ్వూ...నా సైన్యం నువ్వు... నా ప్రియ శత్రువు నువ్వూ...నువ్వూ..నువ్వు... మెత్తని ముల్లె గిల్లె తోలి చినుకె నువ్వు... నచ్చే కష్టం నువ్వు...నువ్వూ...ఊఉ...ఊ..ఊ.. నువ్వూఊ...ఊఉ... నువ్వు నువ్వు నువ్వే నువ్వు.. నువ్వు నువ్వు నువ్వూఉ... నా సిగ్గుని దాచుకొనె కౌగిలివే నువ్వు... నా వన్ని దొచుక

manohara naa hrudayamune - Cheli Movie from hitsongs.in

  చిత్రం: చెలి గాయకి: బాంబే జై శ్రీ సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ గీత రచయిత: భువనచంద్ర For More Songs  Download  https://hitsongs.in పల్లవి: మనోహర నా హృదయము నే ఓ మదువనిగా  మలచినానంట.. రతీవర ఆ తేనలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంటా....      /2/ నా యవ్వనమ్మే నీ పరమై పూలకించే వేళ... నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా....ఆఅ.... చరణం: 1. జడి వానై  ప్రియ నన్నే చేరుకొమ్మా... శ్రుతి మించుతోంది దాహం ఒక పాన్పు పై పవళిద్దాం.... కసి కసి పందాలెన్నొ ఏన్నొ కాసి..నను జయించుకుంటే నేస్తం.. నా సర్వస్వం అర్పిస్తా...ఎన్నటికి మాయదుగా.. చిగురాకు తోడిగె ఈ బంధం.. ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం... మనోహర నా హృదయము నే ఓ మదువనిగా  మలచినానంట.. సుదాకర ఆ తేనలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంటా....      //2 ఓ ప్రేమ ప్రేమ....ఆ….   2. సందెవేళ స్నానం చేసి నన్ను చేరి … నా చీరా కొంగుతో ఓల్లు నువ్వు తుడుస్తావే అదో కావ్యం…మ్మ్మ్…. దొంగ మల్లె ప్రియ ప్రియ సడే లేక .. వెనకల నుండి నన్ను హత్తుకుంటావే అదో కావ్యం… నీ కోసం మదిలోనె గుడి కట్టినానని తెలియనిదా… ఓ సారి ప్రియమార ఓడి చేర్చుకోవా నీ చెలి నీ…. మనోహర నా హృదయము నే ఓ మదువనిగా  మలచినానం

Manase guvvai Egisenammo cheli Nee Mante - Naaperu Siva from hitsongs.in

చిత్రం: నా పేరు శివ గాయకుడు: కార్తీక్ రచయిత: సాహితి సంగీతం: యువన్ శంకర్ రాజా For More Songs  Download  https://hitsongs.in మనసే గువ్వై ఎగిసేనమ్మో చెలి నీ మాటే వినపడగా పసి పాపల్లే తడబడినానే నీ చుపెదనే తాకంగా ఎద నాడే చేజారేనే చూపే నన్ను సోకగా మంచల్లె కరిగేనే నీ గాలే నాపై వీచగా హయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అరగని ఆశై పట్టెనే నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టనే కనురెప్పల్ల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటై ఏప్పటికింకా నువ్వంటే  అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు చెంత కొచ్చి నువ్  నిలవడం నిన్ను కలిసి నే వెళ్లడం అనుదినం జరిగేది నాటకం ఒక సగాన్ని చెప్పేయడం మరు సగాన్న దాపెట్టడం తెలిసేలే తెలిసేలే కారణం కాలాలూ పూచేలే వేదాలు వేచేలే కలువ నీ కాటుక కన్నుల చూపులు గారడి చేసేలే(కన్నీరు...) హే నా కంటికి ఏమైనదో రేయంత ఎరుగదు కునుకులు ప్రియ నువ్వు లేనిదే నే లేను ఓహో నా మీద నీ సువాసన ఏనాడో వీచగా కోరెను ఎలా నిన్ను చేరకా బ్రతికేను ఓహో నా ఇరు కళ్ళకే ఓ హరివిల్లువే నీ విరిసే నవ్వులే ఎదలో పూల జల్లులే ఒవ్ ఒవ్  ఒవ్   ఒవ్ ఒవ్.... ఒవ్ ఒవ్ ఒవ్  ఒవ్ ఒవ్.....(

Jilibili Palukula O Maina Mainaa | జిలిబిలి పలుకుల - Sithara Movie from hitsongs.in

చిత్రం: సితార (1984) గాయకులు :  బాలు,జానకి రచయిత: వేటూరి సంగీతం: ఇళయరాజా             For More Songs  Download  https://hitsongs.in పల్లవి: జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా.. మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైన.. మైనా మిలమిల మెరిసిన తార.. మిన్నుల విడిన సితార.."2" మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా..ఓ.. మైనా కలలను పెంచకు కలతలు దాచకు ఏమైనా..ఓ మైనా!! జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా.. మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ  మైనా.. మైనా చరణం :1 అడగనులే  చిరునామా ఓ మైనా.. ఊ మైనా చిరునవ్వె పుట్టిల్లు నీకైనా నాకైనా.. తారలకే సిగపువ్వ..తారాడే సిరిమువ్వ.."2" హరివిల్లు రంగుల్లో వర్ణాలే.. చిలికిన చిలకవు, ఉలకవు పలకవు, ఓ మైనా..ఏ మైనా!! చరణం: 2 ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా.. మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా.. ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ.."2" వినువీధి వీణంలో రాగంలా.. ఆశల ముంగిట ఉహాల ముగ్గులు నిలిపేనా ఏ మైనా!! జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఊ మైన.. మైనా తోలకరి వయసుల మిణుగురు సొగసులదీమైనా..మైనా మిలమిల మెరిసిన తార..మిన్నులవిడిన సితార.. గుడికే చేరని దీపం

Kavali Kavali Nene Nee Lokam Kavali |కావాలి..కావాలి... మొగుడు.. - Mogudu Movie from hitsongs.in

చిత్రం: మొగుడు గాయకులు: మధుమిత, బాబు శంకర్ రచయిత: సిరివెన్నెల సంగీతం: బాబు శంకర్ For More Songs  Download  https://hitsongs.in కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి... ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి..... మగవాడివి ఇతే చాలదు మొగుడివి కుడా అవ్వాలి... మొగలిపువ్వుల వెన్ను నిమురుతూ మగువకు హామీ ఇవ్వాలి... ఇచ్చేందుకు ఏమి మిగలని నిరుపేదవి ఐపోవాలి.... వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి.... కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి... ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి..... ఇంట్లో... వుంటే... కొంగు వదలవని... /2/ తిట్టే విరసం కావాలి..... గడప దాటితే ఇంకా రావని కొట్టే విరహం కావాలి.. నిద్దట్లో నువ్వు కలవరించిన అది నా పేరే కావాలి... ఆవునో కాదో అనుమానంతో నేనే మేలుకొని వుండాలి... నేనే లేని ఒక్క క్షణం బ్రతకలేను అనుకోవాలి... అందుకనే వందేళ్ళపాటు నీ ప్రాణం నాకే ఇవ్వాలి... కావాలి..ఆఈ ....ఈ ..ఈ.... కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి... ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి..... చీకటినైన చుడనివ్వనని ... చీకటినైన చుడనివ్వనని చేరి నన్ను చుట్టేయ్యాలి .... చెప్పకూడని ఉసులు చెప్పే రెప్పల సడి వినగలగాలి .. నాలో తెగువను పె

Andama Andama Anduma | అందమా అందుమా - Govinda Govinda Movie from hitsongs.in

చిత్రం:  గోవిందా..గోవిందా గాయకులు: బాలు,చిత్ర సంగీతం: కోటి   For More Songs  Download  https://hitsongs.in అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరానంటే న్యాయమా ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా (అందమా) అడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ అందమా అందుమా అందనంటే అందమా ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక కొరుక్కు తింటదీ ఆగనంటదే దాగనంటదే ఆకుచాటు వేడుక కిర్రెక్కమంటదీ వన్నె పూల విన్నపాలు విన్నా నమ్మి చిటికెనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి రాసి పెట్టి వుంది గనక నిన్నే నమ్మి ఊసులన్ని పూస గుచ్చి ఇస్తా సుమ్మి ఆలనా పాలనా చూడగా చేరనా చెంత(అందమా) వేయి చెప్పినా లక్ష చెప్పినా లక్ష్య పెట్టడే ఎలా ఇదేమి విలవిలా తీయతీయగా నచ్చ చెప్పనీ చిచ్చుకొట్టనీ ఇలా వయ్యారి వెన్నెల నిలవనీడు నిదరపోడు నారాయణ వగలమారి వయసు పోరు నా వల్లన చిలిపి ఆశ చిటికలోన తీర్చెయ్యనా మంత్రమేసి మంచి చేసి లాలించనా ఆడుకో నాయనా అర్చావా తీర్చవా చింత(అందమా). For More Songs  Download  https://hitsongs.in

Uppenantha Prema ki Guppedantha | ఊప్పెనంత ఈ ప్రేమకి .... Arya-2 Movie from hitsongs.in

ఈ పాట విన్నప్పుడు.... super అనిపించింది... ఈ పాటని చూస్తే మనకు కనిపించని చాలా మంది కనిపిస్తారు. రచయిత బాలాజీ, దర్శకుడు సుకుమార్, డాన్స్ మాస్టర్ రఘు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్,కెమెరా మాన్ రాజశేఖర్  ఇలా చాలా మంది కనిపిస్తారు. రచయిత బాలాజీ అద్భుతం గా రాసాడు... ప్రేమను ఇలా కూడా చూపించ వచ్చునా అనిపించింది. కొంచెం పిచ్చిగా, సైకో లాగా కూడా అనిపించవచ్చు.  For More Songs  Download  https://hitsongs.in ఒక వ్యక్తి ఎంతగా ప్రేమిస్తే ....ఇంతలా ప్రేమిస్తాడు....ఇలా ప్రవర్తిస్తాడు.... ఇంకొక ప్రశ్న... నిజానికి ఉప్పెన లాంటి ప్రేమ కి కేవలం గుప్పెడంత ఉన్న గుండె సరిపోతుందా? ఎంత బాగా రాసాడో..... అల్లు అర్జున్ కూడా చాలా బాగా నటించాడు. డాన్స్ గురించి చెప్పాలంటే ఈ బ్లాగ్ సరిపోదు. అంత బాగా డాన్స్ చేసాడు. డాన్స్ మాస్టర్ రఘుని కుడా మెచ్చుకోవాలి. ఈ పాట సినిమా లో తీసినా విధానం కూడా చాల బాగా తీసాడు సుకుమార్(దర్శకుడు), తన ఉహలని , రచయిత కు వివరించి , తనకు కలవాల్సిన పాటను రప్పించిన సుకుమార్ నిజంగా చాలా టాలెంట్ వున్నా దర్శకుడు. అది ఆర్య సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెపుతారు. దేవి శ్రీ ఈ పాట లో కనిపించే ఇంకొక హీరో. ట్య

Eduta Nilichindi Choodu | ఎదుట నిలిచింది చూడు.... Vana Movie from hitsongs.in

చిత్రం: వాన సంగీతం: కమలాకర్ గాయకుడు: కార్తిక్ గీత రచయిత: సిరివెన్నెల సీతారామా శాస్త్రి     For More Songs  Download  https://hitsongs.in ఎదుట నిలిచింది చూడు జలథారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చిరుకంటి చిన్నదేమో మైమరచిపోయా మత్తులో .... ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా........ నిజంలాంటి ఈ స్వప్నం ఎలాపట్టి ఆపాలి కలే ఐతే  ఆ నిజం ఎలా తట్టుకోవాలి అవునో కాదో అడగకండి నా మౌనం చెలివో శిలవో తెలియకుంది నీ రూపం చెలిమి బంధం అల్లుకుందే... జన్మ ఖైదులా ఎదుట నిలిచింది చూడు........ నిన్నే చేరుకోలేక..... ఎటేళ్ళిందో నా లేఖ... వినేవారు లేక విసుక్కుంది నా కేక నీదో కాదో రాస్త్తునా చిరునామా వుందో లేదో ఆ చోట నా ప్రేమా... వరం లాంటి శాపమేదో సొంతమైన్దిలా.. ఎదుట నిలిచింది చూడు........... For More Songs  Download  https://hitsongs.in

Manchu Kurise Vellalo | మంచు కురిసే వేళలో .... మల్లె విరిసే దెందుకో - Abhinandana Movie from hitsongs.in

నాకు తెలిసి ఈ పాట విన్న ఎవ్వరైనా సరే అలా... మంచుకొండల్లో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. అభినందన చిత్రం ఒక సంగీత మాలిక. ఈ చిత్రం లోని అన్ని పాటలు ఒక్కోటి ఒక్కో అద్భుతం అంటే అతిశయోక్తి కాదేమో...ఈ గీత రచయిత వేటూరి..నిజంగా ఒక మహా కవి..ఈ రోజు ఆయన మన మధ్య లేకపోయినా అయన రాసినా ప్రతి పాట ఆయన్ని మనమద్యలో ఉంచుతుంది. వేటూరి గారు మనల్నిప్రశ్న వేస్తున్నారా? లేక ఆశ్చర్యాని వ్యక్తం చేస్తున్నారా? నిజంగానే...నాకు అనిపిస్తునది... మంచు కురిసినప్పుడు మల్లె పూవ్వు ఎందుకు  విరబూస్తుంది?... అలాగే ఆ సమయంలో మనసు ఎందుకు మురుస్తుంది? మనలో చాలా మందికి ఈ అనుభవం వుండదు.... వారి కోసం. వేటూరి కలం నుంచి జాలువారిన ఈ పాట . మంచు పూవ్వులను మీ మీద కూమ్మరిస్తుంది.. అలాగే ఇళయరాజా సంగీత మాంత్రికుడు.. అయన చేసే సంగీత మాయలో మైమరచి పోనివారుండరు. పాటలోని సంగీతం  మనల్ని మరో లోకం తీసుకువెళ్తుంది. For More Songs  Download  https://hitsongs.in చిత్రం : అభినందన గానం: బాలు, జానకి రచన: వేటూరి సుందరరామ్మూర్తి స్వరకల్పన: ఇళయరాజా మంచు కురిసే వేళలో .... మల్లె విరిసే దెందుకో.... మల్లె విరిసే మంచులో... మనసు మురిసేదెందుకో.... ఎందుకో ఏ

Love Ante Caring Friend ante Sharing | లవ్ అంటే కేరింగ్ ....... ఫ్రెండ్ అంటే షేరింగ్.. ఊసరవెల్లి - Usaravelli Movie from hitsongs.in

  ప్రేమ కి, స్నేహానికి వుండే తేడాని అనంత్ శ్రీరామ్  చాలా బాగా వివరించి చెప్పాడు. అది కూడా అర్ధవంతంగా, కామెడిగా, ఉదాహరణల తో వివరించాడు..ఈ పాట వినటానికే కాకుండా, పాడుకోవాటానికి , సరదాగా హమ్ కూడా చేయొచ్చు. కానీ ఈ పాటలో కొన్నిఇంగ్లీష్ పదాలు వాడారు. ఇది దేవి శ్రీ ప్రసాద్ స్టైల్ అని చెప్పచ్చు.ఈ తరం యువకులు తెలుగు లో ఇంగ్లిష్ ని కలిపి మాట్లాడుతున్నారు. కానీ దీని వలన తెలుగు భాష ఉనికి కోల్పోయీ..ఇటు తెలుగు కాకుండా... అటు ఇంగ్లీష్ కాకుండా ... తెంగ్లిష్... అనే క్రొత్త బాష పుట్టుకు వాచ్చే ప్రమాదం పొంచి వుంది. కావునా మన రచయితలు, సంగీత దర్శకులు  ఇటువంటివి ప్రోత్సహించాకూడదు. ఎందుకంటే సినిమా ద్వారా, సంగీతం ద్వారా చాలా మందిని ప్రభావితులవ్వచ్చు. అది మన సంస్కృతి ని మార్చివేస్తుంది For More Songs  Download  https://hitsongs.in చిత్రం: ఊసరవెల్లి గాయకుడు:  ఫ్రాన్సిస్కో కాస్తేల్లెనో గీతరచయిత: అనంత్ శ్రీరామ్ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్  పల్లవి: లవ్ అంటే కేరింగ్ .......ఫ్రెండ్ అంటే షేరింగ్........ఎట్టుందో పిల్ల బోలో నా ఫ్హ్రేమింగ్ ఏంటో నీ ఫీలింగ్ చెప్పేయ్వె డార్లింగ్ .....ఎటు అంటే అటు తిపుతలే నా స్టీరింగ

Niharika.. Niharika Nuvve - Oosaravelli | ఊసరవెల్లి... ఓ నీహారిక నీహారిక నువ్వే

  చిత్రం : ఊసరవెల్లి గీత రచయిత: అనంత్ శ్రీ రామ్ గాయకులు:  విజయ్ ప్రకాష్, నేహ బాసిన్ సంగీతదర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ ఓ నీహారిక నీహారిక నువ్వే నా దారికా దారికా నీహారిక నీహారిక నువ్వే నేనిక....... ఓ నీహారిక నీహారిక నువ్వే నా కోరిక నాకోరిక నీహారిక నీహారిక నువ్వయ్యానిక.... మ్ మ్ మ్ నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి అంటుంది నా ప్రాణమే నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి అంటుంది నా హృదయమే... ఓ నీహారిక నీహారిక నువ్వే నా దారికా రారాధిక నీహారిక నిహారిక నువ్వే నేనిక....... నీ పై ఇష్టమెంతుందో అంటే చెప్పలేను నిన్నే ఇష్టపడ్డనంటా నంతే నాకే ఇన్ని చేయాలని నిన్నేం కోరుకోను నాతో ఎప్పుడు ఉంటానంటే చాలంతే... ఓ నీహారిక నీహారిక నువ్వే నా దారికా రారాధిక నీహారిక నిహారిక నువ్వే నేనిక....... రెండు రెప్పలు ముతపడవుగా నువ్వు దగ్గరుంటే రెండు పెదవులు తెరుచుకోవుగా నువ్వు దూ..రమైతే.... రెండు చేతులు ఊరుకోవుగా నువ్వు పక్కనుంటే రెండు అడుగులు వెయ్యలేనుగా నువ్వు అం..దనంటే... ఇద్దరోక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాకా రెండు అన్న మాటేందుకో... ఒక్కసారి నచెంతకోచ్చినావు నిన్నింక వదులుకోను చేయందుకో... ఓ నీహారిక నీహారిక నువ్వే

Enduko Emo Tulli Tirigen Manase | ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే - Rangam Movie from hitsongs.in

ఈ రోజు వారాంతం కదా.. ఏమి చేయాలో తేలిక.. పాటలు విందామని iTunes open చేసి రంగం సినిమా పాటలు పెట్టాను.ఎందుకో ఏమో.... ఈ పాట ఎన్ని సార్లు విన్నానో.. మళ్ళి మళ్ళి వినాలనిపించేలా వుంటుంది.కానీ పాడేటప్పుడు.. చరణం తప్పుగా పాడే వాణ్ణి. అందుకని పాట రాసి చూద్దాం అని వ్రాశాను.సాహిత్య పరంగా కూడా కొంచెం క్లిష్టమైన పాట. తమిళం నుంచి అనువదించడం వలన కూడా అయి వుండవచ్చు.వనమాలి చాలా చక్కగా వ్రాశారు. పదప్రయోగాలు కూడా చాల చక్కగా కుదిరాయీ. దాని తో పాటు హరిస్ సంగీతం చాలా చక్కగా ఇచ్చారు. మంచి సాహిత్యం,సంగీతం కలబోతే ఈ పాట.... For More Songs  Download  https://hitsongs.in చిత్రం: రంగం గాయకులు: శ్రీచరణ్, ఆలప్ రాజు, ప్రశాంతిని సంగీత దర్శకుడు: హరిస్ జై రాజ్ గీత రచయిత: వనమాలి   ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తేసే వెల్లి విరిసెను వయసే ఏఏ.... ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగిపోరలేను ఆశే..ఏఏ.. ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రేపు దరి కనని దరి కనని తీరం ఏదో గజిబిజిగా గిజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెలి దూరమయ్యే వరసే రేయి